మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు: కూర్పుల మధ్య తేడాలు

మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు
(తేడా లేదు)

07:44, 13 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు

  • శరీర సాధారణ ఉష్ణోగ్రత = 98.4 ఫారన్హీట్.

సాధారణ రక్తపోటు = 120/80 క్రోమోజోముల సంఖ్య = 46 / 23 జతలు. ప్రక్కటెముకుల సంఖ్య = 24 / 12 జతలు. పాల దంతాల సంఖ్య = 20. శాశ్విత దంతాల సంఖ్య = 32. అతిపెద్ద ఎముక = ఫీమర్ (తొడ ఎముక). శరీరము లో గట్టి ఎముక = ఫీమర్ ( తొడ ఎముక). శరీరములో అతి చిన్న ఎముక = చెవిలో ఉండే స్ట్రెప్స్(streps). శరీరములో అతి పెద్ద అవయవము = కాలేయము. శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో). అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.




వైద్యము