శివ ధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ :శివ ధనస్సు
 
విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[బొమ్మ:Ravi Varma-Rama-breaking-bow.jpg|thumb|right|250px| శ్రీరాముడు శివధనస్సును ఎత్తడం(రాజా రవివర్మ చిత్రం)]]
[[శివ ధనుస్సు]] సీతాదేవి స్వయంవరంలో రాముడు శివధనస్సునెత్తి ఆమెను పరిణయమాడాడు.
 
[[శివ ధనుస్సు]] హిందూ పురాణాల ప్రకారం పరమ శివుని దివ్యాయుధం. పరశు రాముడు బ్రహ్మచర్యం పాటించే సమయంలో [[జనక మహారాజు|జనకుని]]కిచ్చి భద్రపరచమన్నాడు. పరశురాముడు శిష్యరికానికి మెచ్చి శివుడు ఈ ఆయుధాన్ని బహుమానంగా ఇచ్చాడు.
 
సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున శివధనస్సునుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారో సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. [[రాముడు]] శివధనస్సు నెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది. స్వయంవరం అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు.
[[వర్గం:రామాయణం]]
"https://te.wikipedia.org/wiki/శివ_ధనుస్సు" నుండి వెలికితీశారు