అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి ఫ్రామాణిక శైలి సవరణలు
పంక్తి 1:
[[File:Untouchables of Malabar Kerala Dravidian Australoid.png|thumb|కేరళలో అంటరానివారు చిత్రం (1906)]]
'''అంటరానితనం''' అనే [[దురాచారం]] ఒక మూఢ విశ్వాసం. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసం. ఈ అంటరానితనం అనాదిగా సమాజంలో ఉంటూ, ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో [[హిందూ]] మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనం ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అంటారు.హిందూ మతములోనిమతంలోని [[చాతుర్వర్ణ వ్యవస్థ]] అనేది ఉంది. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వార్ణాల వారు అంటరాని వారుగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ శూద్రుల పట్ల ఈ సాంఘిక దూరాన్ని అంటరాని తనంగా యిప్పటికీ పాటిస్తున్నారు.
అంటరానివారు చిత్రం(1906)]]
'''అంటరానితనము''' అనే [[దురాచారం]] ఒక మూఢ విశ్వాసము. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసము. ఈ అంటరాని తనము అనాదిగా మన [[సమాజము]]లో ఉంటూ ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో [[హిందూ]] మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనము ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అంటారు.<br />
హిందూ మతములోని [[చాతుర్వర్ణ వ్యవస్థ]] అనేది ఉంది. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వార్ణాల వారు అంటరాని వారుగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ శూద్రుల పట్ల ఈ సాంఘిక దూరాన్ని అంటరాని తనంగా యిప్పటికీ పాటిస్తున్నారు.
 
==పుట్టుపూర్వోత్తరాలు==
ప్రాచీన హిందూహిందూమతంలో మతంలో అంటరానితనముఅంటరానితనం కుల వ్యవస్థలో ఎక్కడా ఉన్న నిదర్శనాలు లేవు. చాతుర్వర్ణాలను గురించే మన [[పురాణము|పురాణాలలో]] చెప్పబడింది. పంచమ వర్ణాన్ని గురించి చెప్పబడలేదు. ఆర్యులు మన దేశానికి వచ్చిన తర్వాత హిందువులలో కొందరు వారి ఆచార వ్యవహారాలను పాటిస్తూ వారిలో కలిసిపోయారు. వారిలో కలవకుండా మిగిలిన వారే పంచములు లేదా అంటరానివారుగా పరిగణింపబడ్డారు.<brకొన్ని మతపరమైన శుచి, అశుచి భావనల నుండి అస్పృశ్య కులాలు ఉద్భవించినట్లు 'గుర్యే' అనే శాస్త్రవేత్త అభిప్రాయం. పంచములు హీన వృత్తులను చేపట్టడం వలన అస్పృశ్యులుగా పరిగణింపబడ్డారు. ఈ విధంగా పంచముల పుట్టుక జాతి పర్యవసానమని కొందరు, వృత్తిపరమైన వర్యవసానమని కొందరి అభిప్రాయం.అంటరానితనం అనేది తక్కువ స్థాయి పని అని సమాజంలో />
కొన్ని మతపరమైన శుచి, అశుచి భావనల నుండి అస్పృశ్య కులాలు ఉద్భవించినట్లు 'గుర్యే' అనే శాస్త్రవేత్త అభిప్రాయం. పంచములు హీన వృత్తులను చేపట్టడం వలన అస్పృశ్యులుగా పరిగణింపబడ్డారు. ఈ విధంగా పంచముల పుట్టుక జాతి పర్యవసానమని కొందరు, వృత్తిపరమైన వర్యవసానమని కొందరి అభిప్రాయం.
అంటరానితనం అనేది తక్కువ స్థాయి పని అని సమాజంలో
అంటరానితనం అనేది కొన్ని సామాజిక సమూహాల తక్కువ స్థితి. ఇది సాధారణంగా హిందూ కుల వ్యవస్థతో ముడిపడి ఉంటుంది, కానీ ఇలాంటి సమూహాలు హిందూ మతం వెలుపల ఉన్నాయి. ఉదాహరణకు జపాన్‌లోని బురాకుమిన్, దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు, రువాండాలోని హుటు, త్వా. ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభంలో భారత ఉపఖండంలో 160 మిలియన్లకు పైగా అంటరానివారు ఉన్నారని అంచనా.
 
 
Untouchability is the low status of certain social groups confined to menial and despised jobs. It is usually associated with the Hindu caste system, but similar groups exist outside Hinduism, for example the Burakumin in Japan, Blacks in South Africa, and Hutu and Twa of Rwanda. At the beginning of the twenty-first century there were over 160 million untouchables on the Indian subcontinent.[1][2][3][4]
 
Origins
 
==అంటరానితనం, వివక్షత==
Line 34 ⟶ 25:
===Government action in India===
The 1950 national [[constitution of India]] legally abolishes the practice of untouchability provides measures for [[Reservation in India|positive discrimination]] in both educational institutions and public services for Dalits and other social groups who lie within the caste system. These are supplemented by official bodies such as the [[Scheduled castes and scheduled tribes|National Commission for Scheduled Castes and Scheduled Tribes]].
==యివి కుదాకుడా చూడండి==
* [[కులముకులం]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు