524
edits
Seshagirirao (చర్చ | రచనలు) |
Seshagirirao (చర్చ | రచనలు) |
||
*శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
*అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
*సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100 కాలరీలు(పట్టణవాసులకు).
*మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
*సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
*నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
*మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
*మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
*మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
*శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదలలో ఉంటుంది.
*మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
*చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
*వెన్నుపూసల సంఖ్య = 33.
*మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
|
edits