నిడమర్రు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 99:
* [[నిడమర్తి అశ్వనీ కుమారదత్తు]] (1916 - 1977) ప్రముఖ కార్మిక నాయకులు, పత్రికా నిర్వాహకులు ఈ గ్రామంలో జన్మించారు.
* [[నిడమర్తి ఉమా రాజేశ్వరరావు]] [[సోవియట్ రష్యా]]లో [[తెలుగు]] ప్రచురణల నిర్వాహకులు.
*ప్రముఖ సినీనటి [[కవిత (నటి)|కవిత]] 1965 సెప్టెంబరు 28న ఈ గ్రామంలోనే జన్మించింది.
== గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)==
* [[ఎమ్. ఎస్. నారాయణ]] గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 700 [1] చిత్రాలలో నటించారు.వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు
*ప్రముఖ సినీనటి [[కవిత (నటి)|కవిత]] 1965 సెప్టెంబరు 28న ఈ గ్రామంలోనే జన్మించింది.
*[[ఎమ్. ఎస్. నారాయణ]] గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 700 [1] చిత్రాలలో నటించారు.వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు
'''నిడమర్రు''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[తాడేపల్లిగూడెం]] నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1087 ఇళ్లతో, 4082 జనాభాతో 989 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2071, ఆడవారి సంఖ్య 2011. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 536 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588473<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534195.
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/నిడమర్రు" నుండి వెలికితీశారు