"మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
*వెన్నుపూసల సంఖ్య = 33.
*మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
*శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు.
*మెదడు బరువు = 1350 గ్రాములు
*గుండె బరువు = 300 గ్రాములు.
 
*మూత్రపిండాల బరువు = 250 గ్రాములు.
 
*కాలేయము బరువు = 1500 గ్రాములు.
 
*పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.
*మహిలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.
*ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.
*తెల్లరక్త కనాల సంఖ్య = 4000 - 11000/ఘన.మి.మీ.
*అతి పెద్ద తెల్లరక్తకణము = మోనో సైట్.
*అతి చిన్న తెల్లరక్త కణము = లింఫోసైట్.
*తెల్లరక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.
*రఖ్తము లోని గ్రూపులు = ఎ , బి , ఎబి , ఒ.(A,B,AB,O.)
*విశ్వగ్రహీత(Universal Recepient) = ఎబి.గ్రూపు.
*విశ్వధాత(Universal Donor) = ఓ.గ్రూపు.
*మానవులలో ఎక్కువమందికి ఉండే గ్రూపు = బి(B)గ్రూపు.
 
== మూలము ==
524

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/290826" నుండి వెలికితీశారు