"అనంగరంగ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: మరియు → , (11), typos fixed: చినది. → చింది., లబ్ద → లబ్ధ, , → , (11))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
శరీర ఆకృతిని బట్టి [[పద్మిని]], చిత్రిణి, శంకిణి, హస్తిణి అను స్త్రీ జాతులను, [[యోని]] లోతులను బట్టి [[మృగము|మృగ]], వాదవ (అశ్విని), కరిణి అను స్త్రీ జాతులను; అంగము పొడవు బట్టి శశ (కుందేలు), అశ్వ, వృషభ అను పురుష జాతులను కళ్యాణమల్లుడు అద్భుతంగా వర్ణించాడు. పురుషులు స్త్రీలతో సంభోగించే పద్ధతులు - వేళలు, వయసు, ప్రాంతాల బట్టి స్త్రీల స్వభావాలు, శరీర ఆకృతిని బట్టి స్త్రీల స్వభావాలు కూడా రచించాడు. ఇవే కాకుండా మోహించే స్త్రీలను గుర్తించడం,, వివాహిత స్త్రీలు దారి తప్పడానికి గల కారణాలు, అసంతృప్తి చెందే స్త్రీలను గుర్తించడం, స్త్రీలు [[శృంగారం]]పై ఆసక్తి చూపే సందర్భాలు, యోని రకాలు, స్త్రీలను ఆకర్షించడానికి వశీకరణ విద్యలో పలు ఔషధాల తయారీలు ఇవ్వబడ్డాయి .
 
==ముఖ్యాంశాలు==.
 
*శరీర ఆకృతిని బట్టి స్త్రీలలో పద్మినీ, చిత్రిణీ, శంకిణీ, హస్తిణీ అను జాతులున్నవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908388" నుండి వెలికితీశారు