అప్పయ్య దీక్షితులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
వీరు చేసిన వాదనలకు ముగ్దులైన వివిధ దేశ [[రాజులు]] దీక్షితులవారికి అనేక విధములైన సన్మానములను చేసి సత్కరించారు. దీక్షితులవారిని సత్కరించిన వారిలో [[వెల్లూరు]], [[తంజావూరు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]], [[వెంకటగిరి|వేంకటగిరి]] రాజులు ప్రముఖులు.<ref>https://sarasabharati-vuyyuru.com/2014/09/07/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F-%E0%B0%A4%E0%B1%87/</ref>
 
దీక్షితులు [[శ్రీఆదిశంకరులు|శ్రీఆదిశంకర భగవత్పాదాచార్యుల]] వారు స్థాపించిన [[అద్వైతం|అద్వైత]] మతమును పూర్తిగా నమ్మినవారు. [[విష్ణువు|శ్రీమహావిష్ణువును]] వీరు [[శివుడు|పరమశివుని]] ప్రథమభక్తునిగా భావించారు. ఒక పర్యాయము దీక్షితులవారు [[తిరుమల|తిరుమలను]] సందర్శించినప్పుడు [[వేంకటేశ్వరుడు|శ్రీవెంకటేశ్వర స్వామివారి]] మూర్తి [[శివ లింగము|శివలింగముగా]] మరి దర్శనమిచ్చిందని ఒక నానుడి.
 
==యోగి పుంగవుడు==
"https://te.wikipedia.org/wiki/అప్పయ్య_దీక్షితులు" నుండి వెలికితీశారు