హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 24:
| source =
}}
{{
'''హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ''' [[బంగ్లా భాష|బెంగాళీ]] [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] కవి, హిందీ సినిమా నటుడు, [[సరోజినీ నాయుడు|సరోజినీ నాయుడి]] సోదరుడు, లోక్ సభ సభ్యుడు. [[రవీంద్రనాథ్ టాగూర్]] ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించాడు.ఆయన గొప్ప కవి మాత్రమే కాదు. గాయకుడుగా, [[నటుడు]]<nowiki/>గా, వక్తగా, హార్మోనిస్టుగా, నాటకరచయితగా ఇలా ఒకటేమిటి సృజనాత్మక కలలన్నింటిలోనూ తనదైన ముద్రతో గొప్పవాడుగా వెలుగొందిన బహుముఖ ప్రతిభాశాలిగా స్వదేశంలోనే గాక విదేశాల్లో సైతం యశస్సు పొందాడు
==జీవిత విశేషాలు==
|