హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
| source =
}}
{{Quote_box| width=2022%|align=right|quote= హరీన్‌ బెంగాలీయుడే అయితేనేం ఆంధ్రులకు మాత్రం ఆప్తులు. అందుకు నిదర్శనం- 1952లో కమ్యూనిస్టుల మద్ధతుతో విజయవాడ నుండి పార్లమెంటుకు ఎంపిక కావడమే. హరీన్‌ 1940లో 'సునీతా ఆర్ట్‌ సెంటర్‌' అనే ఒక ప్రదర్శనాబృందాన్ని ఏర్పరిచారు. ఆ ప్రదర్శనలో పలు అభ్యుదయ గీతాలను వ్రాసి పాడేవారాయన. ''షురూ హువాహై జంగ్‌ హమారా'' అనే పాటను బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇంకా ఆ పాట రాసి పాడినందుకు ఆయనను జైలులో పెట్టింది.}}
'''హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ''' [[బంగ్లా భాష|బెంగాళీ]] [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] కవి, హిందీ సినిమా నటుడు, [[సరోజినీ నాయుడు|సరోజినీ నాయుడి]] సోదరుడు, లోక్ సభ సభ్యుడు. [[రవీంద్రనాథ్ టాగూర్]] ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించాడు.ఆయన గొప్ప కవి మాత్రమే కాదు. గాయకుడుగా, [[నటుడు]]<nowiki/>గా, వక్తగా, హార్మోనిస్టుగా, నాటకరచయితగా ఇలా ఒకటేమిటి సృజనాత్మక కలలన్నింటిలోనూ తనదైన ముద్రతో గొప్పవాడుగా వెలుగొందిన బహుముఖ ప్రతిభాశాలిగా స్వదేశంలోనే గాక విదేశాల్లో సైతం యశస్సు పొందాడు
==జీవిత విశేషాలు==