వృశ్చికరాశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== వృశ్చికరాశి వారి గుణగణాలు రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology ===
వృశ్చికరాశి వారుల్క్క్ల్క్ల్జ్గ్గ్ రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సెకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక సారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు. జీవితములో మంచి స్థితికి రావడానికి ఇది కారణము ఔతుంది. జీవితములో ఎదగక పోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము. వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు
జీవితములో మంచికి దారి తీస్తాయి. సహోదర, సహోదరీ వర్గము ఎదుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరిపట్ల చుపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు ఔతారు. బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచి పోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడము వలన జీవితములో చక్కని మలుపుకు దారి తీస్తాయి. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ్ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారనముగా అభివృద్ధి కుంటువడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజాసంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులవుతో వైరము, స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్యపెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చెయ్యడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబసభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగి పోతుంది.
"https://te.wikipedia.org/wiki/వృశ్చికరాశి" నుండి వెలికితీశారు