"ఆలయములు - ఆగమములు" కూర్పుల మధ్య తేడాలు

(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
* గతంలో ఆలయ దర్శనం, ఆగమ దర్శనం, శిల్పవిద్య, వాస్తువిద్య తదితర గ్రంథాలను రచించిన ప్రతిభావంతుడైన యువరచయిత ఈ గ్రంథంలో అనేక ఆగమ శాస్త్ర విషయాలు అందరికి అర్ధమయ్యే రీతిలో సచిత్రంగా అందినచారు. ఆరాధన మాసపత్రిక.
* ఆలయాన్ని దర్శించవచ్చే భక్తులతోపాటు నూతనంగా ఆలయాన్ని నిర్మిచదలచుకున్న వారికి కూడా కరదీపికలా ఉపయోగించేపుస్తకం ఆలయములు - ఆగమములు పుస్తకం. - భక్తి మాసపత్రిక
* ఆగమాలు సంబంధించిన ప్రసక్తాను ప్రసక్తంగా ఎన్నో విషయాలను అలవోకగా పాఠకులకు అందించిన అపురూప గ్రంథం. - [[ఋషిపీఠం (పత్రిక)|ఋషిపీఠం]] మాసపత్రిక
* ఇటువంటి గ్రంథాలను రాయడానికి పాండిత్యంతోపాటు సునిశితమైన ప్రతిభ, మొక్కవోని పట్టుదల అనంతమైన సాహసం అన్ని అవసరమవుతాయి. - [[శ్రీశైలప్రభ]] మాసపత్రిక
* దేవాలయ దర్శనములోని రహస్యాలు, ఆలయ నియమాల వంటివి సర్వులకు ఎంతోఉపయోగపడుతాయనడంలో సందేహం లేదు. - కనకదుర్గప్రభ మాసపత్రిక
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908615" నుండి వెలికితీశారు