మేష లగ్నము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మేషలగ్నస్థ గ్రహములు: clean up, replaced: మరియు → , (3), typos fixed: సాధారణముగా → సాధారణంగా , , → , (3)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== మేషలగ్నస్థ గ్రహములు రచన కొమర్రాజు భరద్వాజ్ శర్మ ===
మేష లగ్నములో ఉండే గ్రహముల వలన కలిగే ఫలితాలు.
* సూర్యుడు :- మేషలగ్నానికి సుర్యుడు పంచమాధిపతి కనుక సూర్యుడు మేషలగ్నానికి శుభుడు. పంచమాధిపతి లగ్నములో ఉచ్ఛస్థితిలో ఉపస్థితమై ఉన్న కారణముగా వ్యక్తి అందము ఆకర్షణ కలిగి ఉంటాడు. విద్యావంతుడు ఔతాడు. జీవిత సరళిలో తండ్రితో విభెదాలు తల ఎత్త వచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. సూర్యుడు పాపగ్రహ పీడితుడు కాక ఉన్న ప్రభుత్వపక్షము నుండి సహాయము అందుతుంది. సుర్యుడి ప్రభావము వలన సంతానప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు తన పూర్ణదృష్టితో సప్తమ భావమైన తులారాశిని చూస్తాడు కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక జీవితభాగస్వామి అందముగా ఉంటారు. జీవిత భగస్వామి సంయోగము లభిస్తుంది. కాని వివాహ జీవితములో ఒడి దుడుకులు ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/మేష_లగ్నము" నుండి వెలికితీశారు