వృషభ లగ్నము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== వృషభ లగ్నంరచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology ===
=== వృషభ లగ్నం ===
 
* సూర్యుడు :- సూర్యుడు వృషభరాశికి చతుర్ధాధిపత్యం వహిస్తాడు. కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభ కారక గ్రహమై ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆత్మవిశ్వాసం, ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు ఇస్తాడు. ఆకర్షణీయమైన వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ సహకారం అందుకుంటారు. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలమే. పంచమాధి పతి [[లగ్నం]]<nowiki/>లో ఉన్న కారణంగా సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి. సంతానం నుండి సహాయ సహకారాలు ఉంటాయి. మనోధైర్యం అధికం. సూర్యుడి పూర్ణదృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృశ్చిక లగ్నం మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. జీవిత భాగస్వమి కోపస్వభావం కలిగి ఉంటారు. భాగస్వాముల, మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. భాగస్వాములతో ఉద్రేక పూరిత వాతావరణం ఏర్పడినా విశ్వాస పాత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు.
* చంద్రుడు :- వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధి పతి ఔతాడు. కాని [[చంద్రుడు]] [[వృషభం]]<nowiki/>లో ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక చంద్రుడు వృషభ లగ్న జాతకులకు శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు. జల కారకుడైన శుక్రుడు ఆధిపత్యం వహించే వృషభ లగ్నంలో శీతల స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. వీరికి [[జలుబు]], [[దగ్గు]], [[ఆయాసం|ఆయాస]] సంబంధిత వ్యాధులు రావచ్చు. మానసిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. గుణవంతులుగా, దయాస్వభావులుగా ఉంటారు. విలాసవంతమైన జీవితం అంటే మక్కువ చూపుతారు. తల్లితో సత్సంబంధాలు ఉంటాయి. మాతృ వర్గ బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. తల్లి తండ్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కళలంటే ఆసక్తి ఎక్కువ. కల్పనా [[శక్తి]] అధికం. ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితులు ఔతారు. జలం, నౌకాప్రయాణం, జలప్రదేశాలు వీరిని ఆకర్షిస్తాయి. వీరికి కళాభిమానం ఎక్కువ. కళారంగ సంబంధ వృత్తులలో వీరు రాణిస్తారు.చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానమైన వృశ్చికం మీద సారిస్తాడు కనుక వీరికి అందమైన ప్రేమ పూరితమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. వీరికి భాగస్వామ్యం అనుకూలిస్తుంది. భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.
"https://te.wikipedia.org/wiki/వృషభ_లగ్నము" నుండి వెలికితీశారు