కుంభ లగ్నము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కుంభ లగ్నం: clean up, replaced: మరియు → , (3), typos fixed: → (3), , → , (3)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== కుంభ లగ్నం   రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology ===
కుంభ లగ్నానికి సప్తమ స్థానాధిపతి సూర్యుడు, నవమస్థానాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి శని శుభగ్రహాలు, కారక గ్రహాలు. తృతీయాధిపతి అయిన కుజుడు, షష్టమాధిపతి చంద్రుడు, అష్టమస్థానాధిపతి బుధుడు అశుభగ్రహాలు అకారక గ్రహాలు. కుంలగ్నస్థ గ్రహాలు వాటి ఫలితాలు.
* సూర్యుడు :- కుంభ లగ్నం సూర్యుడి ఉపస్థితి వలన వ్యక్తికి ఆత్మవిశ్వాసం, అందం ఉంటుంది. స్వ సంబంధ సమస్యలు ఉంటాయి. సామాన్యమైన ఆర్థిక పరిస్థితి కలిగి ఉంటారు. సప్తమ స్థానం సూరుడిది అయిన జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. మిత్రుల నుండి భాస్వాముల నుండి సహాయసహకారాలు ఉంటాయి. వర్తక, వ్యాపారాలలో త్వరగా సఫలత లభిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కుంభ_లగ్నము" నుండి వెలికితీశారు