నవగ్రహాలు జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:21C:72DD:FEA7:295D:D4E5:2A93 (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology
పంక్తి 1:
== భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం   రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology ==
 
జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
"https://te.wikipedia.org/wiki/నవగ్రహాలు_జ్యోతిషం" నుండి వెలికితీశారు