"అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం" కూర్పుల మధ్య తేడాలు

+వివిధ భాగాల తయారీ
(ప్రవేశికలో సవరణలు, చేర్పులు)
(+వివిధ భాగాల తయారీ)
}}
 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం [[భూ నిమ్న కక్ష్య|భూనిమ్న కక్ష్య]]<nowiki/>లో (Low Earth Orbit) పరిభ్రమిస్తూన్న, మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని [[అమెరికా]] (నాసా), [[రష్యా]] (రోస్‌కాస్మోస్), జపాన్ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇ ఎస్ ఏ), కెనడా (సి ఎస్ ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రపు స్వామిత్వం (ఓనర్‌షిప్), దాని వాడుకలు ఈ దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి ఉంటాయి,
 
ISS, మైక్రోగ్రావిటీ, అంతరిక్ష పర్యావరణాల పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది జీవశాస్త్రం, మానవ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇతర రంగాలలో ప్రయోగాలు చేస్తారు. <ref name="ISS overview">{{వెబ్ మూలము}}</ref> <ref name="NASA Fields of Research">{{వెబ్ మూలము}}</ref> <ref name="NASA ISS Goals">{{వెబ్ మూలము}}</ref> చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్ళే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌక వ్యవస్థలను, పరికరాలనూ పరీక్షించేందుకు ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. <ref name="ResProg">{{వెబ్ మూలము}}</ref> ISS సగటున 400 కి.,మీ. ఎత్తున ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ''[[ జ్వెజ్డా (ISS మాడ్యూల్)|జ్వెజ్డా]]'' మాడ్యూల్ లోని ఇంజిన్లను ఉపయోగించి రీబూస్ట్ విన్యాసాలు చెయ్యడం ద్వారా గానీ, అంతరిక్ష నౌకను సందర్శించే నౌకల ద్వారాగానీ ఆ [[స్టేషన్ కీపింగ్|కక్ష్యను నిర్వహిణ]] చేస్తుంది.<ref>{{వెబ్ మూలము}}</ref> ఇది సుమారు 92 నిమిషాలకు ఒకసారి కక్ష్యలో పరిభ్రమిస్తుంది.రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. <ref name="tracking">{{వెబ్ మూలము}}</ref>
సోవియట్, ఆ తరువాత రష్యన్ ''సాలియుట్'', ''అల్మాజ్'', ''మీర్'' స్టేషన్లతో పాటు అమెరికా వారి ''స్కైలాబ్'' వగైరాల తరువాత, సిబ్బంది నివసించే అంతరిక్ష కేంద్రాల్లో ISS తొమ్మిదవది. కేంద్రానికి అవసరమైన సరఫరాలను రష్యన్ [[ సోయుజ్ (అంతరిక్ష నౌక)|సోయుజ్]], [[ పురోగతి (అంతరిక్ష నౌక)|ప్రోగ్రెస్]], యుఎస్ [[ స్పేస్‌ఎక్స్ డ్రాగన్|డ్రాగన్]], [[ సిగ్నస్ (అంతరిక్ష నౌక)|సిగ్నస్]], జపనీస్ H-II బదిలీ వాహనం, <ref name="ISSRG">{{Cite book|title=Reference Guide to the International Space Station|last=Gary Kitmacher|publisher=[[Apogee Books]]|year=2006|isbn=978-1-894959-34-6|location=Canada|pages=71–80|issn=1496-6921}}</ref> గతంలో యూరోపియన్ ఆటోమేటెడ్ ట్రాన్స్ఫర్ వెహికల్ ద్వారా అందిస్తారు. డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా వెనక్కి భూమికి తీసుకురావాల్సిన వస్తువులను (ఉదా:మరింత విశ్లేషణ అవసరమైన శాస్త్రీయ ప్రయోగాలు) తీసుకు రావచ్చు. సోయుజ్ రిటర్న్ క్యాప్సూలుకు వ్యోమగాములు కాకుండా ఇతరత్రా సమాను తేగలిగే సామర్థ్యం తక్కువ.
 
19 వివిధ దేశాల నుండి వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు ISS ను సందర్శించారు. 2019 సెప్టెంబరు నాఅటికి 19 దేశాలకు చెందిన 239 మంది వ్యోమగాములు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. వారిలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సార్లు వెళ్ళివచ్చారు. అమెరికా 151 మందిని పంపగా, రష్యా 47 మందిని, జపాను తొమ్మిది మందిని,కెనడా ఎనిమిది మందిని, ఇటలీ ఐదుగురిని, ఫ్రాన్సు నలుగురినీ, జర్మనీ ముగ్గురిని, బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, కజాఖ్స్తాన్, మలేషియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు ఒక్కొక్కరినీ పంపాయి. <ref>[https://www.nasa.gov/feature/visitors-to-the-station-by-country/ Visitors to the Station by Country] NASA, 25 September 2019.</ref>
 
== వివిధ భాగాల తయారీ ==
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బహు-జాతీయ సహకార ప్రాజెక్టు కాబట్టి, కక్ష్యలో అసెంబ్లీ చేసే వివిధ భాగాలను ప్రపంచంలోని వివిధ దేశాలలో తయారు చేసారు. 1990 ల మధ్యలో, యుఎస్ భాగాలు ''డెస్టినీ'', ''యూనిటీ'', ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చర్, సౌర ఫలకాలను మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌, మైచౌడ్ అసెంబ్లీ ఫెసిలిటీల్లో తయారు చేసారు. ఈ మాడ్యూల్స్‌ను ఆపరేషన్స్ అండ్ చెక్అవుట్ బిల్డింగ్, స్పేస్ కేంద్రం ప్రాసెసింగ్ ఫెసిలిటీకి తుది అసెంబ్లీ, లాంచ్ కోసం ప్రాసెసింగ్ కొరకు అందజేసారు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
''జరియా,'' ''జ్వెజ్డాతో'' సహా రష్యన్ మాడ్యూళ్ళను [[మాస్కో|మాస్కోలోని]] క్రునిచెవ్ స్టేట్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ స్పేస్ సెంటర్‌లో తయారు చేసారు. ''జ్వెజ్డాను'' తొలుత 1985 లో ''మీర్ -2'' లోని భాగం లాగా తయారు చేసారు. కానీ దాన్ని లాంచి చెయ్యలేదు. ఇపుడది ISS సర్వీస్ మాడ్యూల్‌గా మారిపోయింది అయింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.astronautix.com/i/isszvezda.html|title=ISS Zvezda|author=<!--Not stated-->|date=}}</ref>
 
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి ''కొలంబస్'' మాడ్యూల్‌ను [[నెదర్లాండ్స్|నెదర్లాండ్స్‌లోని]] యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ESTEC) లోను, ఐరోపా లోని అనేక ఇతర కాంట్రాక్టర్లూ తయారు చేసారు. <ref>{{వెబ్ మూలము|url=https://www.esa.int/Our_Activities/Human_and_Robotic_Exploration/International_Space_Station/Companies_involved_with_ISS|title=Companies involved with ISS|publisher=European Space Agency|date=19 July 2004}}</ref> ESA- నిర్మించిన ఇతర మాడ్యూళ్ళు - ''హార్మొనీ'', ''ట్రాంక్విలిటీ'', లియోనార్డో MPLM, ''కుపోలా'' - మొదట్లో కేన్స్ మాండెలీయు స్పేస్ సెంటర్‌లో ఉన్న థేల్స్ అలెనియా స్పేస్ ఫ్యాక్టరీలో తయారు చేసారు. లాంచ్ ప్రాసెసింగ్ కోసం మాడ్యూల్స్ యొక్క స్ట్రక్చరల్ స్టీల్ హల్స్‌ను విమానం ద్వారా కెన్నెడీ స్పేస్ సెంటర్ ఎస్‌ఎస్‌పిఎఫ్‌కు రవాణా చేశారు. <ref>{{వెబ్ మూలము|url=https://www.thalesgroup.com/en/worldwide/space/news/ten-years-perfect-harmony|title=Ten years in perfect "Harmony"! - Thales Group}}</ref>
 
జపాను ప్రయోగ మాడ్యూల్ ''కిబో ను'', నాస్డా (ఇప్పుడు జాక్సా) కు చెందిన సుకుబా అంతరిక్ష కేంద్రం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ వంటి జపాన్లోని వివిధ సాంకేతిక ఉత్పాదక సదుపాయాలలో తయారు చేసారు. ''కిబో'' మాడ్యూలును ఓడ ద్వారా, విమానం ద్వారా కెఎస్‌సి అంతరిక్ష కేంద్రం ప్రాసెసింగ్ ఫెసిలిటీకి రవాణా చేసారు. <ref>{{వెబ్ మూలము|url=https://images.nasa.gov/details-KSC-08pd0991.html|title=KSC-08pd0991|date=22 April 2008}}</ref>
 
కెనడార్మ్ 2, ''డెక్స్‌టర్'' గ్రాపుల్ ''ఫిక్చర్‌తో'' కూడిన మొబైల్ సర్వీసింగ్ సిస్టమ్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఇచ్చిన కాంట్రాక్టు కింద కెనడా, అమెరికాల్లోని వివిధ కర్మాగారాల్లో (డేవిడ్ ఫ్లోరిడా లాబొరేటరీ వంటివి) తయారు చేసారు. కెనడార్మ్ 2 కోసం పట్టాలపై అమర్చిన ఫ్రేమ్‌వర్క్‌, మొబైల్ బేస్ సిస్టమ్‌ను నార్త్రోప్ గ్రుమ్మన్ నిర్మించింది.
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF లో ISS మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF లో ISS మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF లో ISS మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
 
==విశేషాలు==
ఈ కేంద్రాన్ని అంతరిక్షంలో పరిశోధనల కొరకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[రష్యా]], ఇతర అభివృద్ధి చెందిన దేశాలు నిర్మించాయి. ఈ కేంద్రాన్ని [[1998]]లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొట్టమొదటి బృందం ప్రయోగాన్ని నవంబరు 2, [[2000]] న ప్రారంభించింది. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో, అయిదు పడకగదులతో ఉంటుంది. (దీని బరువు నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు ఉంటుంది. ఒక కెసి-135 నాలుగు ఇంజన్ల జెట్‌ [[వాహనం]]<nowiki/>లో వ్యోమగాములు గంట నుంచి 2 గంటల వ్యవధి వరకు గాలిలో వేలాడే స్థితిలో నే ఉంటారు. ఇక్కడి వ్యోమగాములు [[మాంసం]], [[పండ్లు]], వేరుశనగలు, [[వెన్న]], [[గింజలు]], [[కాఫీ]], [[టీ]], నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలు తీసుకుంటారు. ఇందులో [[జీవశాస్త్రం]], శారీరధర్మశాస్త్రం, [[భౌతికశాస్త్రం]], ఖగోళశాస్త్రం వంటి అనేక విభాగాల్లోనే గాక వాతావరణానికి (Meteriology) సంబంధించి కూడా పలు పరిశోధనలు చేబడతారు. <ref name="అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం">{{cite news|title=అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం|url=http://m.navatelangana.com/article/budugu/634123|accessdate=3 April 2018|agency=m.navatelangana.com|publisher=నవతెలంగాణ}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908765" నుండి వెలికితీశారు