భద్రకాళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
year = 1977|
language = తెలుగు|
production_company = [[సినీ భరత్భారత్ ]]|
music = [[రమేష్ నాయుడుఇళయరాజా]]|
starring = [[మురళీమోహన్ ]],<br>[[జయప్రద]]|
}}
'''భద్రకాళి''' ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో సినీ భారత్ పతాకంపై నిర్మించబడి [[1977]] [[ఆగష్టు 14]]న విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో 1976లో విడుదలైన తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా ఇళయరాజా సంగీత దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యాడు.
<!-- భద్రకాళి సినిమా సంగీతదర్షకుదు--ఇళయరాజా.మీరు రాసినట్టు రమెశౌనాయుడుకాదు -->
==తారాగణం==
 
* మురళీమోహన్
* జయప్రద
* గుమ్మడి
* అల్లు రామలింగయ్య
* రాజశేఖరరెడ్డి
* కె.విజయ
* నిర్మల
* పండరీబాయి
* గిరిజారాణి
* రాజేశ్వరి
* మోదుకూరి సత్యం
* నాగభూషణం
==సాంకేతికవర్గం==
* దర్శకుడు: ఎ.సి.త్రిలోకచందర్
* కథ: మహర్షి
* మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
* పాటలు: దేవులపల్లి, దాశరథి, కొసరాజు
* సంగీతం: ఇళయరాజా
* నేపథ్యగాయకులు: జేసుదాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
==పాటలు==
* చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరచేను - జేసుదాసు, పి.సుశీల - దాశరథి
* అడిగావే అక్కడ ఇక చూస్కో ఇక్కడ జోరుగా ఆడతా - పి.సుశీల - రచన: కొసరాజు
* ఏమాయేనే తల్లి ఎందుకే నా తల్లీ ఈ భయంకర వేషం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దేవులపల్లి
* మహిశాసురడను మహారాక్షసుడు మహిలో చెలరేగే - పి.సుశీల బృందం - రచన: దాశరథి
 
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
==బయటి లింకులు==
* [https://idoc.pub/documents/1938-1990-telugu-movies-database-1200-movies-pon2rodwwpl0 1938-1990 Telugu Movies Database]
"https://te.wikipedia.org/wiki/భద్రకాళి_(సినిమా)" నుండి వెలికితీశారు