మల్లెపూవు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
ఇది 1978లో విడుదలైన ఒక మంచి తెలుగుచిత్రం. గురుదత్ హిందీ చిత్రం "[[ప్యాసా]]" (1957) ఆధారంగా తీయబడింది. ఒక గుర్తింపురాని కవి, విఫల ప్రేమ, అన్నదమ్ముల చీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, జీవించి ఉండగారాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం , ప్రజల అవకాశవాదం వీటన్నిటి సమాహారం ఈ చిత్రం. చిత్రం చక్కని పాటలతో తెలుగులో కూడా విజయవంతమయ్యింది కాని హిందీ చిత్రంలోని సమకాలీనత, నేటివిటి తెలుగుచిత్రంలో కనరాదు. ఆరుద్ర, వేటూరి చిత్రంలో కనిపించడం విశేషం.
==తారాగణం==
* శోభన్ బాబు
* లక్ష్మి
* జయసుధ
* శ్రీధర్
* రావు గోపాలరావు
* గిరిబాబు
* కె.వి.చలం
* మాడా వెంకటేశ్వరరావు
* కె.విజయ
* సూర్యకళ
* విజయలక్ష్మి
* వీరభద్రరావు
* మోదుకూరి సత్యం
* పొట్టి ప్రసాద్
* మల్లికార్జునరావు
* అల్లు రామలింగయ్య (అతిథి)
* ఆరుద్ర (అతిథి)
* వేటూరి సుందరరామమూర్తి (అతిథి)
* నిర్మల (అతిథి)
* పండరీబాయి (అతిథి)
==సాంకేతికవర్గం==
నిర్మాతలు: వి.ఆర్.యాచేంద్ర, కె.ఛటర్జీ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.మధుసూధనరావు
సంభాషణలు: ఆత్రేయ, వీటూరి
పాటలు: ఆత్రేయ, వేటూరి, ఆరుద్ర, వీటూరి
సంగీతం: చక్రవర్తి
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మల్లెపూవు_(సినిమా)" నుండి వెలికితీశారు