పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

సతవతరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2401:4900:482E:F9AB:2:2:BEFC:A60C (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 25:
}}
 
'''పరిటాల రవి''' ([[ఆగష్టు 30]], [[1958]] - [[జనవరి 24]], [[2005]]) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, [[అనంతపురం జిల్లా]] [[పెనుగొండ]] మాజీ శాసన సభ సభ్యుడు, [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీలో ప్రముఖ నాయకుడు.<ref>{{Cite book|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=679#page/6|title=అస్తమించని రవి|last=ఖాదర్|first=మొహియుద్దీన్|publisher=నారాయణమ్మ ప్రచురణలు|year=2007|isbn=|location=అనంతపురం|pages=|access-date=2018-12-07|archive-url=https://web.archive.org/web/20190110172119/http://sathyakam.com/pdfImageBook.php?bId=679#page/6|archive-date=2019-01-10|url-status=dead}}</ref> 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య [[పరిటాల సునీత]] ప్రస్తుతము రప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రవి తండ్రి [[పరిటాల శ్రీరాములు]] కూడా ఒక ప్రజానాయకుడు. భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు. ఈయన కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు [[ఎన్.శంకర్|ఎన్. శంకర్]] [[శ్రీరాములయ్య]] అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే [[రామ్ గోపాల్ వర్మ|రాం గోపాల్ వర్మ]], [[రక్త చరిత్ర (సినిమా)|రక్త చరిత్ర]] పేరుతో రెండు సినిమాలు తీశాడు. ఇపుుడు అనంతపురంలో ప్రశాంతంగా ఉంది
 
==ఫ్యాక్షనిస్ట్లు==
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు