పడవ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: ె → ే
 
పంక్తి 4:
[[Image:EgyptTombOarboat.jpg|thumb|A boat in an Egyptian tomb painting from about 1450 BCE]]
 
[[File:Round boats (Coracles) in Krishna river at Srisailam 02.jpg|thumb|శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ఒక సాంప్రదాయ దోణెదోణే పడవ]]
పడవ (ఆంగ్లం : Boat), నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు అని అంటారు. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు.
నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీదనే కాకుండా సముద్రతీర ప్రాంతంలో సముద్రంపై కొంత దూరం వరకు పడవలను ఉపయోగిస్తారు.
పంక్తి 10:
 
==పడవ చరిత్ర==
 
 
==పడవ రకాలు==
Line 30 ⟶ 29:
* [[జలాంతర్గామి]]
{{ప్రజా రవాణా}}
 
[[వర్గం:పడవలు]]
[[వర్గం:వాహనాలు]]
"https://te.wikipedia.org/wiki/పడవ" నుండి వెలికితీశారు