పంజాబ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య: AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, typos fixed: లో → లో , → , ( → ( (2)
పంక్తి 10:
| legislature_type = ఒకే సభ
| legislature_strength = 117
| governor_name = [[V.P.సింగ్ ]]
| chief_minister = [[కెప్టెన్ అమరేంద్ర సింగ్ ]]
| established_date = [[1956-11-01]]
| area = 50,362
పంక్తి 25:
}}
 
'''పంజాబ్''' (ਪੰਜਾਬ) (Punjab) [[భారతదేశం]]లో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన [[జమ్ము- కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం]], ఈశాన్యాన [[హిమాచల్ ప్రదేశ్]], దక్షిణాన [[హర్యానా]], నైరుతిలో [[రాజస్థాన్]] రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన [[పాకిస్తాన్]] దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.
'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. [[జీలం]], [[చీనాబ్]], [[రావి]], [[బియాస్]], [[సట్లెజ్]] - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.
పంక్తి 107:
=== వ్యవసాయం ===
 
పంజాబు నేల సారవంతమైనది. దానికి తోడు మంచి నీటి వనరులు, ప్రాజెక్టులు, అభివృద్ధిశీలురైన రైతులు పంజాబును వ్యవసాయంలో అగ్రగామిగా చేశారు. [[గోధుమ]] ప్రధానమైన పంట. ఇంకా . (పత్తి]], [[చెరకు]], [[వరి]], [[జొన్న]], [[ఆవ]], [[బార్లీ]] వంటి పంటలు, రకరకాల పండ్లు పంజాబులో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు.
 
పంజాబును "భారతదేశానికి ధాన్యాగారం" అంటారు. భారతదేశంమొత్తం గోధుమ ఉత్పత్తిలో 60%, వరి ఉత్పత్తిలో 40% పంజాబునుండే వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో చూసినట్లయితే 2% గోధుమ, 1% వరి, 2% ప్రత్తి పంజాబులో పండుతున్నాయి.
పంక్తి 128:
== విద్య ==
 
పంజాబులో ఉన్నతవిద్యనందించే సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. 1960-70 దశకంలో దేశంలో [[హరితవిప్లవం]] విజయవంతం కావడానికి [[పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం]] ముఖ్యమైన పాత్ర వహించింది.ఇది లూథియానా లో ఉంది. అలాగే ఫగ్వారా లోని లవ్లీ ప్రాఫినాల్ విశ్వవిద్యాలయం (.L.P.U) ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు.
# [[గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం]], [[అమృత్‌సర్]].
# [[పంజాబీ విశ్వవిద్యాలయం]], [[పాటియాలా]].
"https://te.wikipedia.org/wiki/పంజాబ్" నుండి వెలికితీశారు