ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, typos fixed: 30 మే 2019 → 2019 మే 30 (2), వున్నాయి. → ఉన్నాయి. (9), వుంది. → ఉంది. (4), లో → లో (3), ను → ను (2), → (50), , → ,, ( →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 89:
| official_name =
}}
'''ఆంధ్రప్రదేశ్''', [[భారత దేశము|భారతదేశం]]లోని 29 [[రాష్ట్రము|రాష్ట్రాల]]లో ఒకటి. [[తెలంగాణా]]తో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో [[ఉర్దూ భాష|ఉర్దూ]] ఉంది.ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో [[తెలంగాణ]], ఉత్తరాన [[ఛత్తీస్‌గఢ్]], [[ఒడిషా]] రాష్ట్రాలు, తూర్పున [[బంగాళాఖాతం]], దక్షిణాన [[తమిళనాడు]] రాష్ట్రం, పడమరన [[కర్ణాటక]] రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]], [[తుంగభద్ర]], [[పెన్నా]]. ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని [[కాకినాడ]] మీదుగా పోతుంది.
 
2020 అమరావతి లెజిస్లేటివ్, విశాఖపట్నం ఎగ్జక్యూటివ్ (పెద్ద నగరం), కర్నూలు జుడిష్యరి 13 జిల్లాల 3 రాజధానులు. 1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది.నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి.[[హైదరాబాదు]], ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 2014 జూన్ 2 నుండి పది సంవత్సరాల వరకు కొనసాగే అవకాశముంది. [[అమరావతి]]లో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన జరిగింది.<ref>{{cite web |url= http://web.archive.org/web/20160324062847/http://www.andhrajyothy.com/Artical?SID=164884 |title=శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన |first= |last= |work=web.archive.org |date=Sep 10, 2015 |accessdate=March 24, 2016}}</ref>. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది.<ref>{{cite web|last1=ఖన్నా|first1=సాక్షి|title=Andhra Pradesh's New Assembly Building Ready to Handle Unruly Scenes With Ease|url=https://www.news18.com/news/india/andhra-pradeshs-new-assembly-building-ready-to-handle-unruly-scenes-with-ease-1355349.html|archiveurl=https://web.archive.org/web/20180412005806/https://www.news18.com/news/india/andhra-pradeshs-new-assembly-building-ready-to-handle-unruly-scenes-with-ease-1355349.html|website=www.news18.com|accessdate=12 April 2018|archivedate=2017-03-03}}</ref> దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తాతీరం
ఈరాష్ట్రంలో ఉంది. <ref>{{Cite web |url=http://dolr.gov.in/sites/default/files/SPSP_Andhra%20Pradesh.pdf |archiveurl=https://web.archive.org/web/20190322105520/http://dolr.gov.in/sites/default/files/SPSP_Andhra%20Pradesh.pdf|archivedate=2013-03-21|title=డిపార్ట్మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వారి పరిశోధన}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 104:
మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం ''అమరజీవి''' [[పొట్టి శ్రీరాములు]] 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ [[కర్నూలు]]ను రాజధానిగా చేసి [[1953]] [[అక్టోబరు 1]]న [[మద్రాసు]] రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం]] చేశారు. [[గుంటూరు]]లో హైకోర్టు ఏర్పాటు చేసారు. [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
 
తెలుగు ప్రజల కోరికపై [[1956]], [[నవంబరు 1]] న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి [[ఆంధ్రప్రదేశ్‌ అవతరణ|ఆంధ్రప్రదేశ్]] ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. [[నీలం సంజీవరెడ్డి]] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
 
[[1960]] వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పుమూలంగా [[చిత్తూరు]] జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని [[తమిళనాడు]]కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, [[1970]], [[ఫిబ్రవరి 2]]న [[ప్రకాశం]] జిల్లా, [[1978]] [[ఆగష్టు 12]]న [[రంగారెడ్డి జిల్లా]], [[1979]] [[జూన్ 1]]న [[విజయనగరం]] జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.
పంక్తి 119:
http://telugu.oneindia.in/news/andhra-pradesh/governor-narasimhan-appeals-state-people-131343.html|publisher=వన్ ఇండియా|date= 2014-03-02|accessdate=2014-03-06|archiveurl=https://web.archive.org/web/20160314103141/https://telugu.oneindia.com/news/andhra-pradesh/governor-narasimhan-appeals-state-people-131343.html|archivedate=2016-03-14}}</ref>.
=== విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ===
ఆంధ్రప్రదేశ్ ''' (నవ్యాంధ్ర)''' రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019) గా [[నారా చంద్రబాబు నాయుడు]] పనిచేశాడు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలలో ఆధిక్యత సాధించి [[వై.ఎస్.జగన్]] ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. తెలంగాణాతో కొన్ని 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసినవున్నది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/telangana/ap-and-telangana-css-meeting-monday-again-1069774|title=విభజన సమస్యలపై మళ్లీ భేటీ !|date=2018-04-29|archiveurl=https://web.archive.org/web/20180508125844/https://www.sakshi.com/news/telangana/ap-and-telangana-css-meeting-monday-again-1069774|archivedate=2018-05-18}}</ref>
 
== భౌగోళిక పరిస్థితి ==
పంక్తి 128:
</ref>
==ఆర్థిక పరిస్థితి==
2016-2017 సంవత్సరాల గణాంకాల ప్రకారం ప్రస్తుత విలువలు ఆధారంగా , ముందంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విలువ చేకూర్చిన మొత్తానికి (Gross Value Added) వ్యవసాయరంగం 31.77శాతం వుండగా, పరిశ్రమలరంగం 22.23శాతం, సేవలరంగం 46.0శాతం వున్నాయిఉన్నాయి. ఇవి భారతదేశానికి 17.32, 29.02, 53.66 గా వున్నాయిఉన్నాయి.
2011-12 నాటి విలువ ఆధారంగా, 2016-17 ముందంచనాల ప్రకారం పెరుగుదల వ్యవసాయరంగం 14.03శాతం వుండగా, పరిశ్రమలరంగం 10.05 శాతం, సేవలరంగం 10.16 శాతం, మొత్తం 11.18 శాతం వున్నాయిఉన్నాయి. ఇవి భారతదేశానికి 4.37, 5.77,7.87,6.67, 6.67గా వున్నాయిఉన్నాయి. తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ కు నేటివిలువ ప్రకారం ₹1,22,376, స్థిర విలువల ప్రకారం ₹95,566 వుండగా, ఇవి భారతదేశానికి ₹1,03,818, ₹82,112 గా వున్నాయిఉన్నాయి.<ref>{{Cite web|url=https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|title=AP Economy in Brief 2017|date=2017|page=15|accessdate=2019-07-21|publisher=Directorate of Economics & Statistics, Government of Andhra Pradesh|archiveurl=https://web.archive.org/web/20190722134621/https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|archivedate=2019-07-21}}</ref>
 
==రాష్ట్రంలోని జిల్లాలు==
పంక్తి 153:
== రాష్ట్ర ప్రభుత్వం, కార్య నిర్వహణ వ్యవస్థ ==
{{main| ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం}}
[[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి]] అధినేత [[ముఖ్యమంత్రి]] కాగా, రాష్ట్ర పరిపాలన [[గవర్నరు]] పేరున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ [[శాసనసభ]] (దిగువ సభ) లో 175 స్థానాలు, [[విధాన మండలి]] (ఎగువ సభ)లో 56 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభలో సభ్యుల సంఖ్య 175. ఆంధ్రప్రదేశ్ కు [[పార్లమెంటు]]లో 36 స్థానాలు ఉన్నాయి. ([[లోక్ సభ]]లో 25, [[రాజ్య సభ]]లో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి [[రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం (ఆంధ్రప్రదేశ్)]] ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి<ref>{{Cite web|archiveurl=https://web.archive.org/web/20011218060343/https://www.aponline.gov.in/apportal/index.asp |url=https://www.aponline.gov.in/apportal/index.asp|title=AP Online Portal|date=2001-12-18|archivedate=2001-12-18}}</ref> కలిగివుంది. విభజన తర్వాత [[నారా చంద్రబాబునాయుడు]] [[2014]], [[జూన్ 8]] న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 1వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 302019 మే 2019న30న రెండవ ముఖ్యమంత్రిగా [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] బాధ్యతలు చేపట్టాడు
 
== రాష్ట్ర గుర్తులు ==
పంక్తి 175:
 
==రవాణా రంగం==
రహదారి, రైలు మార్గాలద్వారా ఇతర రాష్ట్రాలకు కలపబడివుంది. విమానయాన, సముద్రయాన మార్గాలు కూడా వున్నాయిఉన్నాయి. బంగాళఖాత తీరంలో, సముద్ర వ్యాపారానికి అనువుగా సముద్ర ఓడరేవులున్నాయి. విజయవాడ లోవిజయవాడలో అతి పెద్దదైన రైలు కూడలి, విశాఖపట్నంలో అతి పెద్ద ఓడరేవు వుందిఉంది.
=== రహదారులు===
[[File:India Andhra Pradesh NH network.png|thumb|ఆంధ్రప్రదేశ్ లో జాతీయరహదారి నెట్వర్క్|alt=|250x250px]]
[[File:Rps20160709 141628.jpg|thumb|[[విజయవాడ]]-[[గుంటూరు]] రహదారి (NH-16లో భాగం)|alt=|250x250px]]
 
రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు {{Convert|53403|km|mi|abbr=on}} కాగా, దానిలో{{Convert|6401|km|mi|abbr=on}} పొడవు జాతీయ రహదారులు, {{Convert|14722|km|mi|abbr=on}} పొడవు రాష్ట్ర రహదారులు,{{convert|32280|km|mi|abbr=on}} పొడవుజిల్లా రహదారులు వున్నాయిఉన్నాయి.<ref>{{cite news |title=4000-km Andhra Pradesh highways to be maintained by private companies |url=http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/may/06/4000-km-andhra-pradesh-highways-to-be-maintained-by-private-companies-1810888.html |accessdate=26 April 2019 |work=The New Indian Express |date=6 May 2018 |location=Vijayawada |archive-url=https://web.archive.org/web/20190426141054/http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/may/06/4000-km-andhra-pradesh-highways-to-be-maintained-by-private-companies-1810888.html |archive-date=26 April 2019 |dead-url=no |df=dmy-all }}</ref> రాష్ట్రంలో [[జాతీయ రహదారి 16]], {{convert|1000|km|mi|abbr=on}} పొడవుంది. ఇది బంగారు చతుర్భజి ప్రాజెక్టు లోప్రాజెక్టులో భాగం. ఆసియా రహదారి 45 లో కూడా భాగమే. ప్రభుత్వరంగ సంస్థ అయిన [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] (APSRTC) రాష్ట్రంలోని భాగాలన్నిటికీ వేల కొద్ది బస్సులు నడుపుతూ ప్రముఖ పాత్ర వహిస్తున్నది. విజయవాడలోని [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]] (PNBS) ఆసియా ఖండములోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం.<ref>{{cite web|url=http://www.apsrtc.gov.in/Contact%20Us/Grievances/Citi-Chart.htm |title=citi-Charter |publisher=Apsrtc.gov.in |accessdate=19 August 2010 |archiveurl=https://web.archive.org/web/20100917143549/http://apsrtc.gov.in/Contact%20Us/Grievances/Citi-Chart.htm |archivedate=17 September 2010 |deadurl=yes }}</ref> 2019 జనవరి 30 జనవరి 2019 నుండి రాష్ట్రంలోని వాహనాలకు AP-39 కోడ్ తో ప్రారంభమయి ఒక అక్షరము, నాలుగు అంకెల సంఖ్యతో నమోదు చేయటం ప్రారంభమైంది.<ref>{{cite news |title=New ‘AP 39’ code to register vehicles in Andhra Pradesh launched |url=http://www.newindianexpress.com/cities/vijayawada/2019/jan/31/new-ap-39-code-to-register-vehicles-in-state-launched-1932417.html |accessdate=9 June 2019 |work=The New Indian Express |date=31 January 2019 |location=Vijayawada}}</ref>
 
=== రైల్వే ===
{{See also|దక్షిణ తీర రైల్వే జోన్}}
[[File:India Andhra Pradesh Rail network.png|thumb|ఆంధ్రప్రదేశ్ రైలు మార్గాలు|alt=|250x250px]]
ఆంధ్రప్రదేశ్ లో <ref>{{cite web|url=https://www.sakshi.com/news/politics/ap-budget-2018-19-highlights-1050949|title=AP Budget 2018–19 Highlights – Sakshi|publisher=|accessdate=28 February 2018|archive-url=https://web.archive.org/web/20180308092618/https://www.sakshi.com/news/politics/ap-budget-2018-19-highlights-1050949|archive-date=8 March 2018|dead-url=no|df=dmy-all}}</ref> బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25&nbsp;కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు.<ref>{{Cite web|url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=155019|title=Statewise Length of Railway Lines and Survey For New Railway Lines|website=pib.nic.in|access-date=4 January 2018|archive-url=https://web.archive.org/web/20180105011404/http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=155019|archive-date=5 January 2018|dead-url=no|df=dmy-all}}</ref> రైలు సాంద్రత {{Convert|1000|km|abbr=on}} కు 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా వుందిఉంది.<ref name="apedb">{{cite web|url=http://apedb.gov.in/infrastrctr.html|title=Infrastructure – Connectivity – Rail|publisher=Andhra Pradesh Economic Development Board|website=apedb.gov.in|access-date=30 June 2018|archive-url=https://web.archive.org/web/20180629144351/http://apedb.gov.in/infrastrctr.html|archive-date=29 June 2018|dead-url=no|df=dmy-all}}</ref> రాష్ట్రం గూండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/kolkata/need-for-speed-rly-board-looks-at-2-more-bullet-train-corridors/articleshow/59746546.cms|title=Bullet Train Corridors|last=|first=|date=|website=|access-date=|archive-url=https://web.archive.org/web/20170916145129/http://timesofindia.indiatimes.com/city/kolkata/need-for-speed-rly-board-looks-at-2-more-bullet-train-corridors/articleshow/59746546.cms|archive-date=16 September 2017|dead-url=no|df=dmy-all}}</ref><ref>{{Cite web|url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=148794|title=Diamond Quadrilateral|last=|first=|date=|website=|archive-url=https://web.archive.org/web/20170612224549/http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=148794|archive-date=12 June 2017|dead-url=yes|access-date=}}</ref> రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో వుందిఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్.,<ref name="scr">{{cite web|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|archive-url=https://web.archive.org/web/20110206015535/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|dead-url=yes|archive-date=6 February 2011|title=State-wise Route Kilometerage|website=South Central Railway|accessdate=23 April 2017}}</ref>, తూర్పుకోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్.<ref>{{cite web|title=ECoR – WALTAIR DIVISION|url=http://eastcoastrailwaywaltairdivision.blogspot.in/|website=eastcoastrailwaywaltairdivision.blogspot.in|accessdate=23 April 2017|archive-url=https://web.archive.org/web/20170420105937/http://eastcoastrailwaywaltairdivision.blogspot.in/|archive-date=20 April 2017|dead-url=no|df=dmy-all}}</ref> రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా ఏకీకృత జోన్ చేయాలనే కోరిక వుందిఉంది.
 
మూడు ఎ1, ఇరవై మూడు ఎ రకపు రైల్వే స్టేషన్లున్నాయి.<ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|archive-url=https://web.archive.org/web/20160128044328/http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI%26ACategoryStns.pdf|archive-date=28 January 2016|dead-url=no|df=dmy-all}}</ref> విశాఖపట్నం రైల్వే స్టేషన్ అత్యంత స్వచ్ఛమైన రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.<ref>{{Cite news|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/vizag-billed-the-cleanest-rail-station/article18478254.ece|title=Vizag billed the cleanest rail station|date=18 May 2017|work=The Hindu|access-date=4 January 2018|others=Special Correspondent|language=en-IN|issn=0971-751X|archive-url=https://web.archive.org/web/20180104133007/http://www.thehindu.com/news/cities/Visakhapatnam/vizag-billed-the-cleanest-rail-station/article18478254.ece|archive-date=4 January 2018|dead-url=no|df=dmy-all}}</ref> షిమిలీగూడా రైల్వే స్టేషన్ తొలి బ్రాడ్ గేజ్ ర్వైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.<ref>{{cite news|last1=BHATTACHARJEE|first1=SUMIT|title=Hidden 100 – 58 tunnels. 84 bridges. Welcome to Araku Valley|url=http://www.thehindu.com/features/metroplus/hidden-100-58-tunnels-84-bridges-welcome-to-araku-valley/article2594651.ece|accessdate=23 April 2017|work=The Hindu|language=en|archive-url=https://web.archive.org/web/20170609115011/http://www.thehindu.com/features/metroplus/hidden-100-58-tunnels-84-bridges-welcome-to-araku-valley/article2594651.ece|archive-date=9 June 2017|dead-url=no|df=dmy-all}}</ref>
 
=== విమానాశ్రయాలు ===
పంక్తి 199:
}}
 
[[విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం|విశాఖపట్నం]], [[విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం|విజయవాడ]] రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు.<ref>{{cite news|title=Vijayawada airport to go International|url=https://timesofindia.indiatimes.com/city/vijayawada/vijayawada-airport-goes-international-after-centres-nod/articleshow/62132535.cms|accessdate=10 January 2018|archive-url=https://web.archive.org/web/20180111113316/https://timesofindia.indiatimes.com/city/vijayawada/vijayawada-airport-goes-international-after-centres-nod/articleshow/62132535.cms|archive-date=11 January 2018|dead-url=no|df=dmy-all}}</ref> రాష్ట్రంలో దేశీయ విమానాశ్రయాలు రాజమండ్రి, కడప, తిరుపతి లలో వున్నాయిఉన్నాయి. ఇంకా 16 చిన్న తరహా విమానాలు దిగడానికి సౌకర్యమున్న కేంద్రాలున్నాయి.<ref>{{cite web|title=Airports|url=http://www.aponline.gov.in/quick%20links/Economic%20Survey/economic6.pdf|publisher=AP State Portal|accessdate=23 June 2014|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20150923172904/http://www.aponline.gov.in/quick%20links/Economic%20Survey/economic6.pdf|archivedate=23 September 2015}}</ref>
 
=== ఓడ రేవులు ===
పంక్తి 208:
{{Location map~|Andhra Pradesh|label=[[విశాఖపట్నం ఓడరేవు|విశాఖపట్నం]] |label_size=100|position=top|lat=17.7221 |long=83.2902|mark=Anchor_pictogram.svg| marksize = 16 }}
}}
విశాఖపట్నం ఓడరేవు దేశంలోకెల్లా సరకురవాణాకి అత్యంత పెద్దదైన ఓడరేవు.<ref>{{cite web|title=Vizag port info|url=http://www.vizagport.com/AboutUs/History.aspx|publisher=vizagport|accessdate=9 June 2014|archive-url=https://web.archive.org/web/20121111025637/http://www.vizagport.com/AboutUs/History.aspx|archive-date=11 November 2012|dead-url=yes|df=dmy-all}}</ref> మిగతా ప్రముఖ ఓడరేవులు [[కృష్ణపట్నం ఓడరేవు|కృష్ణపట్నం]], [[గంగవరం ఓడరేవు|గంగవరం]], [[కాకినాడ ఓడరేవు|కాకినాడ]]. [[గంగవరం ఓడరేవు|గంగవరం]] అతిలోతైన పోర్టు కావడంతో అతి పెద్ద సముద్రపడవలు (200,000 – 250,000 టన్నులు సరకులు బరువు) కు అనుకూలమైంది.<ref>{{cite web|title=Capacity of port|url=http://www.gangavaram.com/about-port.htm|publisher=gangavaram port|accessdate=9 June 2014|archive-url=https://web.archive.org/web/20140221121500/http://gangavaram.com/about-port.htm|archive-date=21 February 2014|dead-url=no|df=dmy-all}}</ref> పెద్దవి కాని 14 పోర్టులు భీమునిపట్నం, దక్షిణ యానాం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు లలో వున్నాయిఉన్నాయి.<ref>{{cite web |url=http://www.andhraports.com/index.htm |title=Andhra Pradesh: Opening up ports |publisher=Andhra Pradesh Department of Ports |accessdate=2 March 2014 |archive-url=https://web.archive.org/web/20140929021120/http://www.andhraports.com/index.htm |archive-date=29 September 2014 |dead-url=yes |df=dmy-all }}</ref><ref>{{Cite web |url=https://inc42.com/buzz/andhra-pradesh-hyperloop/ |title=Archived copy |access-date=10 September 2017 |archive-url=https://web.archive.org/web/20170910221610/https://inc42.com/buzz/andhra-pradesh-hyperloop/ |archive-date=10 September 2017 |dead-url=no |df=dmy-all }}</ref>
 
== విద్యారంగం ==
ప్రధాన వ్యాసం: [[ఆంధ్రప్రదేశ్ లో విద్య]]<br />ఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.
# పాఠశాల విద్యాశాఖ <ref>{{ Cite web|url=https://schooledu.ap.gov.in/DSE/| title=CSE Portal|accessdate=2019-03-21}}</ref>
#[[ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్)|ఇంటర్మీడియట్ విద్యా మండలి (ఆంధ్రప్రదేశ్).]]<ref>[http://bieap.gov.in/ ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు]</ref>
# [[సాంకేతిక విద్యా మండలి]]<ref>[http://sbtetap.gov.in/ సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు]</ref>
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు