"అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం" కూర్పుల మధ్య తేడాలు

మూలాల సవరణ
(→‎విశేషాలు: +అంతరిక్ష శిధిలాల భయం, +ఖరీదు)
(మూలాల సవరణ)
''అట్లాంటిస్‌ చేసిన'' STS-115 యాత్రతో 2006 లో కేంద్రం అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ఇది కేంద్రపు రెండవ సెట్ సౌర ఫలకాలను పంపిణీ చేసింది. STS-116, STS-117,, STS-118 లలో మరెన్నో ట్రస్ విభాగాలు, మూడవ సెట్ సౌర ఫలకాలనూ పంపించారు. కేంద్రపు విద్యుత్-ఉత్పాదక సామర్ధ్యాల యొక్క పెద్ద విస్తరణ ఫలితంగా, ఎక్కువ ఒత్తిడితో కూడిన మాడ్యూళ్ళను చేర్చే వీలు కలిగింది. ''హార్మొనీ'' నోడ్, ''కొలంబస్'' యూరోపియన్ ప్రయోగశాలలను జోడించారు. ఆ తరువాత కొద్దికాలానికే ''కిబో'' యొక్క మొదటి రెండు భాగాలు వెళ్ళాయి. మార్చి 2009 లో, STS-119 లో నాల్గవ, ఆఖరి సౌర ఫలకాల సంస్థాపనతో ఇంటిగ్రేటెడ్ ట్రస్ నిర్మాణం పూర్తైంది. ''కిబో'' యొక్క చివరి విభాగం జూలై 2009 లో STS-127 లో పంపించారు. తరువాత రష్యన్ ''పాయిస్క్'' మాడ్యూలును పంపించారు. మూడవ నోడ్, ''ట్రాంక్విలిటీ ని'' ఫిబ్రవరి 2010 లో STS-130 లో కుపోలాతో పాటు పంపించారు. మే 2010 లో రష్యన్ మాడ్యూల్ ''రాస్వెట్'' ను పంపించారు 1998 లో యుఎస్ నిధులతో చేపట్టిన ''జర్యా'' మాడ్యూల్‌ను రష్యన్ ప్రోటాన్ తీసుకెళ్ళినందున, దానికి బదులుగా ''రాస్వెట్‌ను'' STS-132 లో స్పేస్ షటిల్ ''అట్లాంటిస్'' మోసుకెళ్ళింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.russianspaceweb.com/iss_mim1.html|title=Mini-Research Module 1 (MIM1) Rassvet (MRM-1)|publisher=Russianspaceweb.com|accessdate=12 July 2011}}</ref> USOS యొక్క చివరి పీడన మాడ్యూల్, ''లియోనార్డో ను'', ఫిబ్రవరి 2011 లో ''డిస్కవరీ చిట్టచివరి యాత్ర'', STS-133 లో కేంద్రానికి చేర్చారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/shuttle/shuttlemissions/sts133/main/index.html|title=STS-133|publisher=NASA|accessdate=1 September 2014}}</ref> ఆల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అదే సంవత్సరం STS-134 లో ''ఎండీవర్'' తీసుకెళ్ళింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/shuttle/shuttlemissions/sts134/main/index.html|title=STS-134|publisher=NASA|accessdate=1 September 2014}}</ref>
 
2011 జూన్ నాటికి కేంద్రంలో ఇంటెగ్రేటెడ్ ట్రస్ నిర్మాణ్ంతో పాటు 15 పీడనంతో కూడిన మాడ్యూళ్ళు ఉన్నాయి. మరో 5 మాడ్యూళ్ళను ఇంకా లాంచి చెయ్యాల్సి ఉంది. వీటిలో యూరపైయన్ రోబోటిక్ ఆర్ం తో నిర్మించే నౌకా, ప్రిచల్ మాడ్యూళ్ళు, NEM-1 and NEM-2 అనే రెండు పవర్ మాడ్యూళ్ళూ ఉన్నాయి.<ref>{{వెబ్cite మూలముweb|url=http://www.russianspaceweb.com/nem.html|title=Russia works on a new-generation space module|work=Russianspaceweb.com|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20160408182926/http://russianspaceweb.com/nem.html|archivedate=8 April 2016|accessdate=29 November 2015}}</ref> 2019 మార్చి నాటికి స్థితి ప్రకారం, రష్యా వారి ప్రాథమిక పరిశోధనా మాడ్యూలు నైకా 2020 వేసవిలో లాంచి చేసే అవకాశం ఉంది.<ref>{{Cite news|url=https://tass.ru/kosmos/6253886|title=Rogozin confirmed that the module "Science" placed the tanks from the upper stage "Frigate"|date=25 March 2019|access-date=31 March 2019|agency=TASS}}</ref>
 
కేంద్రపు స్థూల ద్రవ్యరాశి కాలక్రమంలో మారుతూంటుంది. కక్ష్యలో ఉన్న మాడ్యూళ్ల మొత్తం ద్రవ్యరాశి ప్రయోగ సమయంలో సుమారు 4,17,289 కిలోలు (2011 సెప్టెంబరు 3 నాటికి). <ref>{{వెబ్ మూలము}}</ref> ప్రయోగాలు, విడి భాగాలు, వ్యక్తిగత ప్రభావాలు, సిబ్బంది, ఆహార పదార్థాలు, దుస్తులు, చోదకాలు, నీటి సరఫరా, గ్యాస్ సరఫరా, డాక్ అయిన అంతరిక్ష నౌక, ఇతర వస్తువుల వలన కేంద్రం మొత్తం ద్రవ్యరాశి పెరుగుతుంది. ఆక్సిజన్ జనరేటర్ల ద్వారా హైడ్రోజన్ వాయువును నిరంతరం బయటికి పంపుతూ ఉంటారు.
ISS లో [[సార్వత్రిక సమన్వయ సమయం|కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్]] (UTC) వాడుతారు. స్టేషన్ రోజుకు 16 సూర్యోదయాలు 16 సూర్యాస్తమయాలను చూస్తుంది. సిబ్బందికి చీకటి అనుభూతి కలిగించడానికి రాత్రి సమయంలో కిటికీలను కప్పేస్తారు. స్పేస్ షటిల్ మిషన్లు కేంద్రాన్ని సందర్శించేటప్పుడు, ISS సిబ్బంది ఎక్కువగా షటిల్ యొక్క మిషన్ ఎలాప్డ్ టైమ్ (MET) ను అనుసరిస్తారు, ఇది స్పేస్ షటిల్ యాత్ర మొదలైన సమయంపై ఆధారపడి ఉండే అనువైన టైమ్ జోన్. <ref>{{వెబ్ మూలము|title=NASA – Time in Space, A Space in Time|url=https://www.nasa.gov/mission_pages/station/research/news/time_in_space.html|accessdate=5 May 2015}}</ref> <ref>{{వెబ్ మూలము|title=A Slice of Time Pie|url=http://blogs.nasa.gov/cm/blog/ISS%20Science%20Blog/posts/post_1340820317951.html|accessdate=5 May 2015}}</ref> <ref>{{వెబ్ మూలము|title=Human Space Flight (HSF) – Crew Answers|url=http://spaceflight.nasa.gov/feedback/expert/answer/crew/sts-113/index_2.html|accessdate=5 May 2015}}</ref>
 
కేంద్రం లోని ప్రతి సభ్యునికి క్వార్టర్స్‌ ఉంటాయి. ''జ్వెజ్డాలో'' రెండు 'స్లీప్ స్టేషన్లు', ''హార్మొనీలో'' మరో నాలుగూ ఉన్నాయి. <ref>{{వెబ్ మూలము|url=https://www.youtube.com/watch?v=Q4dG9vSyUFQ|title=At Home with Commander Scott Kelly (Video)}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/20080013462_2008012884.pdf|title=International Space Station USOS Crew Quarters Development}}</ref> USOS లోని క్వార్టర్స్ ప్రైవేట్‌గా ఉంటాయి. సుమారు వ్యక్తి-పరిమాణంలో సౌండ్‌ప్రూఫ్ బూత్‌లు ఇవి. ROS సిబ్బంది క్వార్టర్స్‌లో చిన్న కిటికీ ఉంటుంది, కాని వీటిలో వెంటిలేషన్, సౌండ్ ప్రూఫింగ్‌లు తక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తి ఒక క్వార్టర్‌లో టెథర్డ్ స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకోవచ్చు, సంగీతం వినవచ్చు, ల్యాప్‌టాప్ వాడవచ్చు. వ్యక్తిగత వస్తువులను పెద్ద డ్రాయర్‌లో లేదా మాడ్యూల్ గోడలకు తగిలించిన నెట్స్‌లో పెట్టుకోవచ్చు. చదువుకోడానికి దీపం, షెల్ఫ్, డెస్క్‌టాప్‌లు కూడా మాడ్యూల్లో ఉంటాయి. <ref name="ESALife">{{వెబ్ మూలము|url=http://www.esa.int/esaHS/ESAH1V0VMOC_astronauts_0.html|title=Daily life}}</ref> <ref name="NASACrewEquip">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/station/behindscenes/126_payload.html|title=Station Prepares for Expanding Crew}}</ref> <ref name="CSALife">{{వెబ్ మూలము|url=http://www.asc-csa.gc.ca/pdf/educator-liv_wor_iss.pdf|title=Living and Working on the International Space Station}}</ref> సందర్శించే సిబ్బందికి స్లీప్ మాడ్యూల్ ఉండదు. గోడపై అందుబాటులో ఉన్న స్థలానికి స్లీపింగ్ బ్యాగ్‌ను పెట్టుకుంటారు. స్టేషన్‌లో స్వేచ్ఛగా తేలుతూ నిద్రించడం సాధ్యమే గానీ, సున్నితమైన పరికరాలను ఢీకొట్టే అవకాశం ఉన్నందున సాధారణంగా అలా చెయ్యరు. <ref name="SRLife">{{వెబ్ మూలము|url=http://www.space.com/missionlaunches/090827-sts127-space-sleeping.html|title=Sleeping in Space is Easy, But There's No Shower}}</ref> సిబ్బంది వసతికి వెంటిలేషన్ బాగా ఉండాలి; లేకపోతే, వ్యోమగాములు నిద్ర లేచేసరికి, తాము నిశ్వసించిన కార్బన్ డయాక్సైడే తమ తల చుట్టూ ఒక బుడగ లాగా ఏర్పడి ఆక్సిజన్ అందనీయకుండా చెయ్యవచ్చు. <ref name="ESALife" /> వివిధ స్టేషన్ కార్యకలాపాల సమయం లోను, సిబ్బంది విశ్రాంతి సమయాల్లోనూ, ISS లోని లైట్లు మసకబరచవచ్చు, ఆపెయ్యవచ్చు, రంగుల ఉష్ణోగ్రతలను సర్దుబాటు చేయనూ వచ్చు. <ref>{{Citecite AVav media|url=https://www.youtube.com/watch?v=yNgMzNN23kE|title=Bedtime in space|access-date=2019-09-21|website=youtube.com|time={{time needed|date=September 2019}}}}</ref>
 
=== ఆహారం ===
 
== అంతరిక్ష శిధిలాల భయం ==
{{multiple image|align=right|total_width=400|image1=SDIO KEW Lexan projectile.jpg|caption1=A 7&nbsp;g object (shown in centre) shot at {{convert|7|km/s|ft/s|abbr=on}}, the orbital velocity of the ISS, made this {{convert|15|cm|in|abbr=on}} crater in a solid block of [[aluminium]].|image2=Debris-GEO1280.jpg|caption2=[[Radar]]-trackable objects, including debris, with distinct ring of [[Geostationary orbit|geostationary]] satellites}}
{{multipleISS image|align=right|total_width=400|image1=SDIOపరిభ్రమించే KEWభూ Lexanనిమ్న projectile.jpg|caption1=Aకక్ష్యల్లో 7&nbsp;gవివిధ objectరకాల (shownఅంతరిక్ష inశిధిలాలు centre) shot atఉన్నాయి. <ref>{{convertcite web|7|kmurl=http:/s|ft/sdefensenews.com/blogs/space-symposium/2009/04/03/its-getting-crowded-up-there/#more-155|abbrtitle=on}},National theSpace orbitalSymposium velocity2009: ofIt's thegetting ISS,crowded madeup thisthere|author=Michael {{convertHoffman|15|cm|in|abbrdate=on}}3 craterApril in a solid block of [[aluminium]].2009|image2publisher=Debris-GEO1280.jpgDefense News|caption2accessdate=[[Radar]]-trackable7 objects,October including debris, with distinct ring of [[Geostationary orbit|geostationary]] satellites2009}}ISS పరిభ్రమించే భూ నిమ్న కక్ష్యల్లో వివిధ రకాల అంతరిక్ష శిధిలాలు ఉన్నాయి. <ref>{{వెబ్ మూలము}}{{Deaddead link|date=November 2017|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> వాడేసిన రాకెట్ దశలు, పనికిరాని ఉపగ్రహాలు, పేలుడు శకలాలు ( [[ఉపగ్రహ విధ్వంసక ఆయుధం|ఉపగ్రహ ఆయుధ]] పరీక్షల నుండి వెలువడ్డ పదార్థాలతో సహా), పెయింట్ల పెచ్చులు, ఘన రాకెట్ మోటార్ల నుండి వచ్చిన స్లాగ్, US-A వారి అణుశక్తితో పనిచేసే ఉపగ్రహాలు విడుదల చేసిన శీతలీకరణి వంటివి ఈ శిథిలాల్లో ఉంటాయి. ఈ వస్తువులూ వీటితో పాటు సహజంగా ఉండే సూక్ష్మగ్రహశకలాలు కేంద్రానికి <ref>{{cite magazine|author=F. L. Whipple|year=1949|title=The Theory of Micrometeoroids|magazine=Popular Astronomy|volume=57|page=517|bibcode=1949PA.....57..517W}}</ref> ఉన్న ముఖ్యమైన ముప్పు. స్టేషన్‌ను నాశనం చేయగలిగినంత పరిమాణంలో ఉండే పెద్ద వస్తువులను ట్రాక్ చేయవచ్చు. ఇవి చిన్న శిధిలాల వలె ప్రమాదకరమైనవి కావు. <ref name="NSFdebrisNSFdebris2">{{వెబ్cite మూలముweb|url=http://www.nasaspaceflight.com/2011/06/sts-135-frr-july-8-atlantis-debris-misses-iss/|title=STS-135: FRR sets 8 July Launch Date for Atlantis – Debris misses ISS|author=Chris Bergin|date=28 June 2011|publisher=NASASpaceflight.com|accessdate=28 June 2011}}</ref> <ref>{{వెబ్cite web|url=https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19890016664_1989016664.pdf|title=Effect of Micrometeoroid and Space Debris Impacts on the Space Station Freedom Solar Array Surfaces|author=Henry Nahra|date=24–29 April 1989|publisher=NASA|accessdate=7 October మూలము2009}}</ref> 1 సెం.మీ. నుండి ఇంకా సూక్ష్మతమమైన, ఆప్టికల్, రాడార్ పరికరాల ద్వారా కూడా గుర్తించలేనంత, చిన్న వస్తువులు ట్రిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, ఈ వస్తువులలో కొన్ని వాటి [[గతి శక్తి]] కారణం గాను, స్టేషన్‌ నుండి అవి ఉన్న దిశ కారణంగా ముప్పుగా పరిణమిస్తాయి. స్పేస్సూట్లు వేసుకుని స్పేస్ వాక్ చేసే సిబ్బందికి, ఈ శిథిలాలు తగిలినపుడు వారి స్పేస్ సూట్ దెబ్బతిని వారి దేహాలు శూన్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. <ref name="debrisdecompdebrisdecomp2">{{వెబ్cite మూలముweb|url=http://www.asi.org/adb/04/03/08/suit-punctures.html|title=Space Suit Punctures and Decompression|publisher=The Artemis Project|accessdate=20 July 2011}}</ref>
 
పీడనంతో కూడిన విభాగాలను, కీలకమైన వ్యవస్థలనూ రక్షించడానికి స్టేషన్‌లో బాలిస్టిక్ ప్యానెల్‌లను అమర్చారు. వీటిని మైక్రోమీటియారైట్ షీల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యానెళ్ల రకం, వాటి మందం వాటికి తగిలే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. స్టేషన్ యొక్క కవచాలు, ఆకృతుల డిజైన్లు ROS కు(రష్యా విభాగం), USOS కూ (అమెరికా విభాగం) వేర్వేరుగా ఉంటాయి. USOS లో, విపుల్ కవచాలు ఉపయోగించారు. అమెరికా మాడ్యూళ్ళు లోపలి పొర 1.5 సెం.మీ. మందమున్న అల్యూమినియంతోటి, మధ్య పొర 10 సెం.మీ. కెవ్లార్, నెక్స్టెల్ తోటి, బయటిపొర స్టెయిన్లెస్ స్టీల్ తోటీ తయారు చేసారు. శిథిలాలు బయటి పొరకు తగలగానే పొడై మేఘం లాగా మారిపోతాయి.దాంతో హల్‌కు తగిలే దెబ్బ యొక్క శక్తి వ్యాపిస్తుంది., తీవ్రత తగ్గుతుంది. ROS లో, హల్‌కు పైన ఒక కార్బన్ ప్లాస్టిక్ తేనెపట్టు పొర ఉంటుంది. దాని పైన అల్యూమినియం తేనెపట్టు పొర, దానిపై థర్మల్ ఇన్సులేషను పొర, దానిపై గ్లాసు వస్త్రం ఉంటాయి.
[[దస్త్రం:ISS_impact_risk.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:ISS_impact_risk.jpg|thumb|[[అపాయ నిర్వహణ|రిస్క్ మేనేజ్‌మెంట్]] యొక్క ఉదాహరణ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రభావం నుండి అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలను చూపించే నాసా మోడల్. ]]
అంతరిక్ష శిధిలాలను భూమి నుండి రిమోట్‌గా ట్రాక్ చేస్తూ, స్టేషన్ సిబ్బందిని హెచ్చరిస్తూంటారు. <ref>{{వెబ్cite మూలముweb|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|title=Microsoft PowerPoint – EducationPackage SMALL.ppt|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080408183946/http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|archivedate=8 April 2008|accessdate=1 May 2012}}</ref> అవసరమైతే, రష్యన్ విభాగంలో ఉన్న థ్రస్టర్‌లను వాడి స్టేషన్ కక్ష్య ఎత్తును మార్చి, శిధిలాల నుండి తప్పించగలవు. ఈ శిధిలాల ఎగవేత విన్యాసాలు (DAM లు) అసాధారణమైనవేమీ కావు. 2009 చివరి నాటికి ఇలాంటి విన్యాసాలు పదిసార్లు చేసారు. <ref>{{వెబ్cite మూలముweb|url=https://www.newscientist.com/article/dn16777-space-station-may-move-to-dodge-debris.html|title=Space station may move to dodge debris|author=Rachel Courtland|date=16 March 2009|work=New Scientist|accessdate=20 April 2010}}</ref> <ref name="ODOct08ODOct082">{{Citecite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archive-urlarchiveurl=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archive-datearchivedate=27 May 2010|access-dateaccessdate=20 April 2010|url-status=dead}}</ref> <ref>{{Citecite journal|date=January 2010|title=Avoiding satellite collisions in 2009|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|journal=Orbital Debris Quarterly News|volume=14|issue=1|page=2|archive-urlarchiveurl=https://web.archive.org/web/20100527142755/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|archive-datearchivedate=27 May 2010|access-dateaccessdate=20 April 2010|url-status=dead}}</ref> సాధారణంగా, కక్ష్యావేగం 1 మీ./సె. పెరిగితే కక్ష్య ఎత్తు 1 నుండి 2 కి.మీ. వరకు పెరుగుతుంది. అవసరమైతే, ఎత్తును తగ్గించవచ్చు కూడా. అయితే, దానివలన ప్రొపెల్లెంట్‌ వృథవృథా అవుతుంది. <ref name="ODOct08">{{Cite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http:/>/www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archive-url=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archive-date=27 May 2010|access-date=20 April 2010}}</ref><ref>{{వెబ్cite మూలముweb|url=http://www.esa.int/esaMI/ATV/SEM64X0SAKF_0.html|title=ATV carries out first debris avoidance manoeuvre for the ISS|date=28 August 2008|publisher=ESA|accessdate=26 February 2010}}</ref> కక్ష్య శిధిలాల నుండి రాబోయే ముప్పును చాలా ఆలస్యంగా గుర్తించి, ఒక DAM ను సురక్షితంగా నిర్వహించడానికి తగినంత సమయం లేకపోతే, స్టేషన్ సిబ్బంది స్టేషన్‌లోని అన్ని ద్వారమార్గాలను మూసివేసి, వారి సోయుజ్ అంతరిక్ష నౌకలోకి వెళ్లిపోతారు. శిధిలాల వలన అంతరిక్ష కేంద్రం ధ్వంసమై పోతే, సిబ్బంది సురక్షితంగా భూమిని చేరుకునేందుకు ఈ ఏర్పటు చేసారు. ఈ పాక్షిక స్టేషన్ తరలింపులు నాలుగు సార్లు - 13 మార్చి 2009, 28 జూన్ 2011, 24 మార్చి 2012, 16 జూన్ 2015 న జరిగాయి.. <ref>{{Cite news|url=https://www.bbc.co.uk/news/science-environment-17497766|title=ISS crew take to escape capsules in space junk alert|date=24 March 2012|work=BBC News|access-date=24 March 2012}}</ref> <ref>{{Cite news|url=https://blogs.nasa.gov/spacestation/2015/07/16/station-crew-takes-precautions-for-close-pass-of-space-debris/|title=Station Crew Takes Precautions for Close Pass of Space Debris|date=16 June 2015|work=NASA Blog|access-date=16 June 2015}}</ref>
 
== మిషన్ ముగింపు ==
ISS ని విస్తరించడం గురించి, 15 నవంబర్ 2016 న, RSC ఎనర్జియా యొక్క జనరల్ డైరెక్టర్ వ్లాదిమిర్ సోల్ంట్సేవ్ ఇలా అన్నాడు: "బహుశా ISS కు నిరంతరంగా వనరులు లభించవచ్చు. 2028 వరకు స్టేషన్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని ఈ రోజు మేం చర్చించాం," కొత్త అధ్యక్షుడి పరిపాలనలో చర్చలు కొనసాగుతాయి. <ref name="sputnik20161115">{{Cite news|url=https://sputniknews.com/russia/201611151047447591-russia-iss-rsc-lifespan/|title=ISS' Life Span Could Extend Into 2028 – Space Corporation Energia Director|date=15 November 2016|work=Sputnik|access-date=18 November 2016}}</ref> <ref name="sputnik20161116">{{Cite news|url=https://sputniknews.com/science/201611161047493600-russia-orbital-station/|title=Space Cowboys: Moscow to Mull Building Russian Orbital Station in Spring 2017|date=16 November 2016|work=Sputnik|access-date=18 November 2016}}</ref> స్టేషన్‌ను రిటైరు చేసాక, దాన్నివాణిజ్య కార్యకలాపాలకు మార్చవచ్చనే సూచనలు కూడా ఉన్నాయి. <ref name="trump-budget-request">{{Cite news|url=https://www.theverge.com/2018/1/24/16930154/nasa-international-space-station-president-trump-budget-request-2025|title=Trump administration wants to end NASA funding for the International Space Station by 2025|last=Grush|first=Loren|date=24 January 2018|work=The Verge|access-date=24 April 2018}}</ref>
 
జూలై 2018 లో ప్రతిపాదించిన స్పేస్ ఫ్రాంటియర్ చట్టం 2018, ISS యొక్క కార్యకలాపాలను 2030 వరకు విస్తరించడానికి ఉద్దేశించారు. ఈ బిల్లును సెనేట్‌లో ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ, ప్రతినిధులసభలో ఆమోదం పొందలేదు. <ref name="nelson-20181020201810202">{{వెబ్Cite మూలముweb|url=https://spacenews.com/commercial-space-bill-dies-in-the-house/|title=Commercial space bill dies in the House|date=2018-12-22|website=SpaceNews.com|language=en-US|access-date=2019-03-18}}</ref> <ref>{{వెబ్Cite మూలముweb|url=https://www.congress.gov/bill/115th-congress/senate-bill/3277|title=S.3277 - 115th Congress (2017-2018): Space Frontier Act of 2018|last=Cruz|first=Ted|date=2018-12-21|website=congress.gov|access-date=2019-03-18}}</ref> సెప్టెంబర్ 2018 లో, ISS యొక్క కార్యకలాపాలను 2030 వరకు విస్తరించే ఉద్దేశ్యంతో మానవ అంతరిక్ష ప్రయాణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని 2018 డిసెంబర్‌లో ధృవీకరించారు. <ref name="auto2auto3">{{వెబ్cite మూలముweb|url=https://twitter.com/SenBillNelson/status/1075840067569139712|title=The Senate just passed my bill to help commercial space companies launch more than one rocket a day from Florida! This is an exciting bill that will help create jobs and keep rockets roaring from the Cape. It also extends the International Space Station to 2030!|last=Nelson|first=Senator Bill|date=20 December 2018}}</ref> <ref>{{Citecite news|url=https://www.spacenews.com/house-joins-senate-in-push-to-extend-iss/|title=House joins Senate in push to extend ISS|last=Foust|first=Jeff|date=27 September 2018|access-dateaccessdate=2 October 2018|website=SpaceNews}}</ref> <ref>{{వెబ్Cite మూలముweb|url=https://www.congress.gov/bill/115th-congress/house-bill/6910|title=H.R.6910 - 115th Congress (2017-2018): Leading Human Spaceflight Act|last=Babin|first=Brian|date=2018-09-26|website=congress.gov|access-date=2019-03-18}}</ref>
 
== ఖరీదు ==
మానవుడు ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన ఒకే వస్తువు ISS అని అభివర్ణించారు. <ref>{{వెబ్cite మూలముweb|url=http://zidbits.com/?p=19|title=What Is The Most Expensive Object Ever Built?|author=Zidbits|date=6 November 2010|publisher=Zidbits.com|accessdate=22 October 2013}}</ref> 2010 లో ఖర్చు $ 150 బిలియన్లుగా అంచనా వేసారు.&nbsp;ఇందులో 1985 నుండి 2015 వరకు స్టేషన్ కోసం నాసా కేటాయించిన బడ్జెట్ $ 58.7 బిలియన్లుకూడా కలిసి ఉంది (ద్రవ్యోల్బణానికి సరిదిద్దలేదు). రష్యా $ 12 బిలియన్లు, యూరప్ $ 5 బిలియన్లు, జపాన్ $ 5 బిలియన్లు, కెనడా $ 2 బిలియన్లు ఇందులో చేరి ఉన్నాయి. వీటితో పాటు కేంద్రాన్ని అంతరిక్షం లోకి తీసుకుపోయిన 36 షటిల్ యాత్రల ఖర్చు ఒక్కొక్కటి $ 1.4 బిలియన్ల చొప్పున మొత్తం $ 50.4 బిలియన్లు వ్యయం చేసారు. 2000 నుండి 2015 వరకు 20,000 వ్యక్తి-దినాలు కేంద్రంలో గడిపారని భావిస్తే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోజుకు $ 7.5 మిలియన్లు ఖర్చు అయినట్లు లెక్క. ఇది స్కైలాబ్‌పై అయిన ఖర్చులో సగం కంటే తక్కువ. <ref name="lafleur20100308">{{Cite news|url=http://www.thespacereview.com/article/1579/1|title=Costs of US piloted programs|last=Lafleur, Claude|date=8 March 2010|work=The Space Review|access-date=18 February 2012}} See author correction in comments.</ref>
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909101" నుండి వెలికితీశారు