"అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం" కూర్పుల మధ్య తేడాలు

→‎ఆహారం: భాషా సవరనలు
(→‎ఆహారం: భాషా సవరనలు)
 
19 వివిధ దేశాల నుండి వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు ఐఎస్‌ఎస్ ను సందర్శించారు. 2019 సెప్టెంబరు నాఅటికి 19 దేశాలకు చెందిన 239 మంది వ్యోమగాములు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. వారిలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సార్లు వెళ్ళివచ్చారు. అమెరికా 151 మందిని పంపగా, రష్యా 47 మందిని, జపాను తొమ్మిది మందిని,కెనడా ఎనిమిది మందిని, ఇటలీ ఐదుగురిని, ఫ్రాన్సు నలుగురినీ, జర్మనీ ముగ్గురిని, బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, కజాఖ్స్తాన్, మలేషియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు ఒక్కొక్కరినీ పంపాయి. <ref>[https://www.nasa.gov/feature/visitors-to-the-station-by-country/ Visitors to the Station by Country] NASA, 25 September 2019.</ref>
 
వ్యోమగాములు [[మాంసం]], [[పండ్లు]], వేరుశనగలు, [[వెన్న]], [[గింజలు]], [[కాఫీ]], [[టీ]], నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలు తీసుకుంటారు.
 
ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో అయిదు పడకగదు లున్నాయి. దీని బరువు 4,53,592 కిలోలు.
 
== వివిధ భాగాల తయారీ ==
=== ఆహారం ===
[[దస్త్రం:Meal_STS127.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Meal_STS127.jpg|alt=Nine astronauts seated around a table covered in open cans of food strapped down to the table. In the background a selection of equipment is visible, as well as the salmon-coloured walls of the Unity node.|thumb|ఎస్టీఎస్ -127, ఎక్స్‌పెడిషన్ 20 సిబ్బంది ''యూనిటీ'' లోపల భోజనం చేస్తున్నారు. ]]
USOS లో ఉన్న ఆహారం చాలా వరకు ప్లాస్టిక్ సంచులలో వాక్యూం సీలు చేసి ఉంటుంది; డబ్బాలు చాలా అరుదు -అవి బరువుగా ఉంటాయి, రవాణా చేయడానికి చాలా ఖర్చౌతుంది. నిలవ ఉన్న ఆహారం సిబ్బందికి పెద్దగా నచ్చదు. మైక్రోగ్రావిటీలో దాని రుచి తగ్గుతుంది. <ref name="ESALife2">{{వెబ్ మూలము|url=http://www.esa.int/esaHS/ESAH1V0VMOC_astronauts_0.html|title=Daily life}}</ref> కాబట్టి సాధారణ వంటలో కంటే ఎక్కువ మసాలా దినుసులు వేసి, సహా ఆహారాన్ని మరింత రుచికరంగా చేసే ప్రయత్నాలు చేస్తారు. భూమి నుండి తాజా పండ్లు, కూరగాయలను తీసుకువచ్చే నౌకల కోసం ఎదురుచూస్తూంటారు. ఆహారాలుఆహారపు ముక్కలుతునకలు సృష్టించకుండావిడివడి తేలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు,. మరియుఅవి స్టేషన్ పరికరాలను కలుషితం చేయకుండా ఉండటానికి ద్రవ సంభారాలనుపదార్థాల ఘనంగాకంటే ఇష్టపడతారుఘన పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఆహార ప్యాకేజీలు ఉంటాయి. వాటిని కేంద్రంలోని గాలీలోగ్యాలీలో వేడి చేసుకుంటారు. ఈ గాల్లోగ్యాలీలో రెండు ఫుడ్ వార్మర్లు ఉన్నాయి. నవంబరు 2008 లోనవంబరులో రిఫ్రిజిరేటర్ పెట్టారు. వేడిచేసిన నీటిని, వేడిమామూలు చేయని నీటినినీటినీ అందించే డిస్పెన్సరు ఉంది. <ref name="NASACrewEquip2">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/station/behindscenes/126_payload.html|title=Station Prepares for Expanding Crew}}</ref> పానీయాలు డీహైడ్రేటెడ్ పొడి రూపంలో ఇస్తారు. ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగుతారు <ref name="NASACrewEquip2" /> <ref name="CSALife2">{{వెబ్ మూలము|url=http://www.asc-csa.gc.ca/pdf/educator-liv_wor_iss.pdf|title=Living and Working on the International Space Station}}</ref> పానీయాలు, సూప్‌లను ప్లాస్టిక్‌ సంచుల నుండి స్ట్రాలతో తాగుతారు. అయితే ఘనాహారాన్ని కత్తి, ఫోర్కులతో తింటారు. ఈ కత్తులు, ఫోర్కులూ తేలుకుంటూ పోకుండా వీతినివీటిని అయస్కాంతాలతో ఒక ట్రేకు జతచేసి ఉంచుతారు. ఆహరపు ముక్కల వంటి వాటిని తేలుకుంటూ పోనివ్వకూడదు. లేదంటే ఇవి స్టేషన్ యొక్క ఎయిర్ ఫిల్టర్లకు, ఇతర పరికరాలకు అడ్డం పడే అవకాశం ఉంది. <ref name="CSALife2" />
 
=== పరిశుభ్రత ===
1970 ల ప్రారంభంలో ''స్కైలాబ్'' మరియు, ''సాలియుట్లలోసొల్యూత్‌-3'' అంతరిక్ష కేంద్రాలపైకేంద్రాల్లో జల్లులుస్నానపు ప్రవేశపెట్టబడ్డాయిషవర్లు &nbsp; 3ఉండేవి. <ref name="livingandworking">Benson, Charles Dunlap and William David Compton. ''[https://history.nasa.gov/SP-4208/contents.htm Living and Working in Space: A History of Skylab]''. NASA publication SP-4208.</ref> {{Rp|139}} ''సాలియుట్'' 6 నాటికి, 1980 ల ప్రారంభంలో, సిబ్బంది అంతరిక్షంలో స్నానం చేయడంచేయడంలో యొక్కఉన్న సంక్లిష్టతపైఇబ్బందుల గురించి ఫిర్యాదు చేశారు,. ఇదినెలకోసారి నెలవారీస్నానం చర్యచేసేవారు. <ref name="Portree1995-86">{{Cite book|url=https://history.nasa.gov/SP-4225/documentation/mhh/mirheritage.pdf|title=Mir Hardware Heritage|last=Portree|first=David S. F.|date=March 1995|publisher=NASA|page=86|oclc=755272548|id=Reference Publication 1357}}</ref> ఐఎస్‌ఎస్ లో షవర్ కలిగి లేదు;. బదులుగా,దాని టూత్బదులు పేస్ట్వాటర్ ట్యూబ్జెట్, లాంటితడిగా కంటైనర్ఉండే నుండితుడిచే సబ్బుగుడ్డలు పంపిణీఉంటాయి. చేయబడినటూత్ వాటర్పేస్ట్ జెట్ట్యూబు మరియులాంటి తడికంటైనరులో తుడవడంసబ్బు ఉపయోగించి సిబ్బంది కడగాలిఉంటుంది. నీటిని ఆదా చేయడానికి సిబ్బందికి కడిగివేయనినీళ్ళు షాంపూఅవసరం మరియులేని షాంపూ, తినదగిన టూత్ పేస్టులను కూడా అందిస్తారుఇస్తారు. <ref name="SRLife2">{{వెబ్ మూలము|url=http://www.space.com/missionlaunches/090827-sts127-space-sleeping.html|title=Sleeping in Space is Easy, But There's No Shower}}</ref> <ref>{{Cite AV media}}</ref>
 
ఐఎస్‌ఎస్ లో రెండు అంతరిక్ష మరుగుదొడ్లు ఉన్నాయి, రెండూ రష్యన్ డిజైనే. ''జ్వెజ్డా, ట్రాంక్విలిటీల్లో'' ''ఉన్నాయి''. <ref name="NASACrewEquip3">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/station/behindscenes/126_payload.html|title=Station Prepares for Expanding Crew}}</ref> ఈ వ్యర్థ, పరిశుభ్రత కంపార్ట్మెంట్లు స్పేస్ షటిల్ వేస్ట్ కలెక్షన్ సిస్టమ్ మాదిరిగానే ఇవిఈ వ్యర్థ, పరిశుభ్రత కంపార్ట్మెంట్లు కూడా సక్షన్ పద్ధతిలో పనిచేస్తాయి. వ్యోమగాములు మొదట టాయిలెట్ సీటుకు తమను తాము కట్టుకుంటారుకట్టేసుకుంటారు. సరిగ్గా సీలు చేసేందుకు వీటికి స్ప్రింగు-లోడుతో ఉండే నిరోధక పట్టీలుంటాయి. <ref name="ESALife3">{{వెబ్ మూలము|url=http://www.esa.int/esaHS/ESAH1V0VMOC_astronauts_0.html|title=Daily life}}</ref> ఒక లీవర్ నొక్కినపుడు శక్తివంతమైన ఫ్యాను ఆన్ అవుతూ, సక్షను రంధ్రం తెరుచుకుంటుంది: గాలి ప్రవాహం వ్యర్థాలను తీసుకువెళుతుంది. ఘన వ్యర్థాలను వేరే సంచులలో సేకరిస్తారు, వీటిని అల్యూమినియం కంటైనర్‌లో నిల్వ చేస్తారు. నిండిన కంటైనర్లను ప్రోగ్రెస్ అంతరిక్ష నౌకపై భూమిపైకి తీసుకెళ్ళి విసర్జిస్తారు. <ref name="NASACrewEquip3" /> <ref>{{వెబ్ మూలము|title=Greetings Earthling|url=http://spaceflight.nasa.gov/station/crew/exp7/luletters/lu_letter9.html|accessdate=1 November 2009}}</ref> టాయిలెట్ ముందు భాగంలో అనుసంధానించిన గొట్టం ద్వారా ద్రవ వ్యర్థాలను ఖాళీ చేస్తారు. శరీర నిర్మాణపరంగా తగిన "యూరిన్ ఫన్నెల్ ఎడాప్టర్లుఎడాప్టర్ల"ను ట్యూబ్‌తో కలుపుతారు. తద్వారా పురుషులు, మహిళలు ఒకే మరుగుదొడ్డిని ఉపయోగించవచ్చు. మళ్లించిన మూత్రాన్ని సేకరించి, నీటి రికవరీ వ్యవస్థకు పంపించి, అక్కడ దానిని తాగునీటిగా రీసైకిల్ చేస్తారు. <ref name="CSALife3">{{వెబ్ మూలము|url=http://www.asc-csa.gc.ca/pdf/educator-liv_wor_iss.pdf|title=Living and Working on the International Space Station}}</ref>
 
== అంతరిక్ష శిధిలాల భయం ==
{{multiple image|align=right|total_width=400|image1=SDIO KEW Lexan projectile.jpg|caption1=A 7&nbsp;g object (shown in centre) shot at {{convert|7|km/s|ft/s|abbr=on}}, the orbital velocity of the ISS, made this {{convert|15|cm|in|abbr=on}} crater in a solid block of [[aluminium]].|image2=Debris-GEO1280.jpg|caption2=[[Radar]]-trackable objects, including debris, with distinct ring of [[Geostationary orbit|geostationary]] satellites}}
ఐఎస్‌ఎస్ పరిభ్రమించే భూ నిమ్న కక్ష్యల్లో వివిధ రకాల [[అంతరిక్ష శిథిలాలు]] ఉన్నాయి. <ref>{{cite web|url=http://defensenews.com/blogs/space-symposium/2009/04/03/its-getting-crowded-up-there/#more-155|title=National Space Symposium 2009: It's getting crowded up there|author=Michael Hoffman|date=3 April 2009|publisher=Defense News|accessdate=7 October 2009}}{{dead link|date=November 2017|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> వాడేసిన రాకెట్ దశలు, పనికిరాని ఉపగ్రహాలు, పేలుడు శకలాలు ( [[ఉపగ్రహ విధ్వంసక ఆయుధం|ఉపగ్రహ ఆయుధ]] పరీక్షల నుండి వెలువడ్డ పదార్థాలతో సహా), పెయింట్ల పెచ్చులు, ఘన రాకెట్ మోటార్ల నుండి వచ్చిన స్లాగ్, US-A వారి అణుశక్తితో పనిచేసే ఉపగ్రహాలు విడుదల చేసిన శీతలీకరణి వంటివి ఈ శిథిలాల్లో ఉంటాయి. ఈ వస్తువులూ, వీటితో పాటు సహజంగా ఉండే సూక్ష్మగ్రహశకలాలు కేంద్రానికి <ref>{{cite magazine|author=F. L. Whipple|year=1949|title=The Theory of Micrometeoroids|magazine=Popular Astronomy|volume=57|page=517|bibcode=1949PA.....57..517W}}</ref> ఉన్న ముఖ్యమైన ముప్పు. స్టేషన్‌ను నాశనం చేయగలిగినంత పరిమాణంలో ఉండే పెద్ద వస్తువులను ట్రాక్ చేయవచ్చు. ఇవి చిన్న శిథిలాల వలె ప్రమాదకరమైనవి కావు.<ref name="NSFdebris2">{{cite web|url=http://www.nasaspaceflight.com/2011/06/sts-135-frr-july-8-atlantis-debris-misses-iss/|title=STS-135: FRR sets 8 July Launch Date for Atlantis – Debris misses ISS|author=Chris Bergin|date=28 June 2011|publisher=NASASpaceflight.com|accessdate=28 June 2011}}</ref><ref>{{cite web|url=https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19890016664_1989016664.pdf|title=Effect of Micrometeoroid and Space Debris Impacts on the Space Station Freedom Solar Array Surfaces|author=Henry Nahra|date=24–29 April 1989|publisher=NASA|accessdate=7 October 2009}}</ref> 1 సెం.మీ. నుండి ఇంకా సూక్ష్మతమమైన, ఆప్టికల్, రాడార్ పరికరాల ద్వారా కూడా గుర్తించలేనంత, చిన్న వస్తువులు ట్రిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, ఈ వస్తువులలో కొన్ని వాటి [[గతి శక్తి]] కారణం గాను, స్టేషన్‌ నుండి అవి ఉన్న దిశ కారణంగా ముప్పుగా పరిణమిస్తాయి. స్పేస్సూట్లు వేసుకుని స్పేస్ వాక్ చేసే సిబ్బందికి, ఈ శిథిలాలు తగిలినపుడు వారి స్పేస్ సూట్ దెబ్బతిని వారి దేహాలు శూన్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.<ref name="debrisdecomp2">{{cite web|url=http://www.asi.org/adb/04/03/08/suit-punctures.html|title=Space Suit Punctures and Decompression|publisher=The Artemis Project|accessdate=20 July 2011}}</ref>
 
పీడనంతో కూడిన విభాగాలను, కీలకమైన వ్యవస్థలనూ రక్షించడానికి స్టేషన్‌లో బాలిస్టిక్ ప్యానెల్‌లను అమర్చారు. వీటిని మైక్రోమీటియారైట్ షీల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యానెళ్ల రకం, వాటి మందం వాటికి తగిలే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. స్టేషన్ యొక్క కవచాలు, ఆకృతుల డిజైన్లు ROS కు (రష్యా విభాగం), USOS కూ (అమెరికా విభాగం) వేర్వేరుగా ఉంటాయి. USOS లో, విపుల్ కవచాలు ఉపయోగించారు. అమెరికా మాడ్యూళ్ళు లోపలి పొర 1.5 సెం.మీ. మందమున్న అల్యూమినియంతోటి, మధ్య పొర 10 సెం.మీ. కెవ్లార్, నెక్స్టెల్ తోటి, బయటిపొర స్టెయిన్లెస్ స్టీల్ తోటీ తయారు చేసారు. శిథిలాలు బయటి పొరకు తగలగానే పొడై మేఘం లాగా మారిపోతాయి.దాంతో హల్‌కు తగిలే దెబ్బ యొక్క శక్తి వ్యాపిస్తుంది., తీవ్రత తగ్గుతుంది. ROS లో, హల్‌కు పైన ఒక కార్బన్ ప్లాస్టిక్ తేనెపట్టు పొర ఉంటుంది. దాని పైన అల్యూమినియం తేనెపట్టు పొర, దానిపై థర్మల్ ఇన్సులేషను పొర, దానిపై గ్లాసు వస్త్రం ఉంటాయి.
 
== ఖరీదు ==
మానవుడు ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన ఒకే వస్తువు ఐఎస్‌ఎస్ అని అభివర్ణించారు. <ref>{{cite web|url=http://zidbits.com/?p=19|title=What Is The Most Expensive Object Ever Built?|author=Zidbits|date=6 November 2010|publisher=Zidbits.com|accessdate=22 October 2013}}</ref> 2010 లో ఖర్చు $ 150 బిలియన్లుగా అంచనా వేసారు.&nbsp;ఇందులో 1985 నుండి 2015 వరకు స్టేషన్ కోసం నాసా కేటాయించిన బడ్జెట్ $ 58.7 బిలియన్లుకూడా కలిసి ఉంది (ద్రవ్యోల్బణానికి సరిదిద్దలేదు). రష్యా $ 12 బిలియన్లు, ఐరోపా $ 5 బిలియన్లు, జపాన్ $ 5 బిలియన్లు, కెనడా $ 2 బిలియన్లు ఇందులో చేరి ఉన్నాయి. వీటితో పాటు కేంద్రాన్ని అంతరిక్షం లోకి తీసుకుపోయిన 36 షటిల్ యాత్రల ఖర్చు ఒక్కొక్కటి $ 1.4 బిలియన్ల చొప్పున మొత్తం $ 50.4 బిలియన్లు వ్యయం చేసారు. 2000 నుండి 2015 వరకు 20,000 వ్యక్తి-దినాలు కేంద్రంలో గడిపారని భావిస్తే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోజుకు $ 7.5 మిలియన్లు ఖర్చు అయినట్లు లెక్క. ఇది స్కైలాబ్‌పై అయిన ఖర్చులో సగం కంటే తక్కువ. <ref name="lafleur20100308">{{Cite news|url=http://www.thespacereview.com/article/1579/1|title=Costs of US piloted programs|last=Lafleur, Claude|date=8 March 2010|work=The Space Review|access-date=18 February 2012}} See author correction in comments.</ref>
 
==విశేషాలు==
ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో, అయిదు పడకగదులతో ఉంటుంది. (దీని బరువు నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు ఉంటుంది. ఒక కెసి-135 నాలుగు ఇంజన్ల జెట్‌ [[వాహనం]]<nowiki/>లో వ్యోమగాములు గంట నుంచి 2 గంటల వ్యవధి వరకు గాలిలో వేలాడే స్థితిలో నే ఉంటారు. ఇక్కడి వ్యోమగాములు [[మాంసం]], [[పండ్లు]], వేరుశనగలు, [[వెన్న]], [[గింజలు]], [[కాఫీ]], [[టీ]], నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలు తీసుకుంటారు. ఇందులో [[జీవశాస్త్రం]], శారీరధర్మశాస్త్రం, [[భౌతికశాస్త్రం]], ఖగోళశాస్త్రం వంటి అనేక విభాగాల్లోనే గాక వాతావరణానికి (Meteriology) సంబంధించి కూడా పలు పరిశోధనలు చేబడతారు. <ref name="అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం">{{cite news|title=అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం|url=http://m.navatelangana.com/article/budugu/634123|accessdate=3 April 2018|agency=m.navatelangana.com|publisher=నవతెలంగాణ}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909135" నుండి వెలికితీశారు