అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 44:
ఐఎస్‌ఎస్, మైక్రోగ్రావిటీకి, అంతరిక్ష పర్యావరణానికీ పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది జీవశాస్త్రం, మానవ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇతర రంగాలలో ప్రయోగాలు చేస్తారు.<ref name="ISS overview2">{{cite web|url=http://www.shuttlepresskit.com/ISS_OVR/index.htm|title=International Space Station Overview|date=3 June 1999|publisher=ShuttlePressKit.com|accessdate=17 February 2009}}</ref><ref name="NASA Fields of Research2">{{cite web|url=http://pdlprod3.hosc.msfc.nasa.gov/A-fieldsresearch/index.html|title=Fields of Research|date=26 June 2007|publisher=NASA|archiveurl=https://web.archive.org/web/20080123150641/http://pdlprod3.hosc.msfc.nasa.gov/A-fieldsresearch/index.html|archivedate=23 January 2008}}</ref><ref name="NASA ISS Goals2">{{cite web|url=http://pdlprod3.hosc.msfc.nasa.gov/B-gettingonboard/index.html|title=Getting on Board|date=26 June 2007|publisher=NASA|archiveurl=https://web.archive.org/web/20071208091537/http://pdlprod3.hosc.msfc.nasa.gov/B-gettingonboard/index.html|archivedate=8 December 2007}}</ref> చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్ళే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌక వ్యవస్థలను, పరికరాలనూ పరీక్షించేందుకు ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. <ref name="ResProg2">{{cite web|url=http://spaceflightsystems.grc.nasa.gov/Advanced/ISSResearch/|title=ISS Research Program|publisher=NASA|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20090213140014/http://spaceflightsystems.grc.nasa.gov/Advanced/ISSResearch/|archivedate=13 February 2009|accessdate=27 February 2009}}</ref> ఐఎస్‌ఎస్ సగటున 400 కి.,మీ. ఎత్తున ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ''[[ జ్వెజ్డా (ISS మాడ్యూల్)|జ్వెజ్డా]]'' మాడ్యూల్ లోని ఇంజిన్లను ఉపయోగించి రీబూస్ట్ విన్యాసాలు చెయ్యడం ద్వారా గానీ, అంతరిక్ష నౌకను సందర్శించే నౌకల ద్వారాగానీ ఆ [[స్టేషన్ కీపింగ్|కక్ష్యను నిర్వహిణ]] చేస్తుంది.<ref>{{Cite web|url=https://www.nasa.gov/mission_pages/station/expeditions/expedition26/iss_altitude.html|title=NASA - Higher Altitude Improves Station's Fuel Economy|last=|first=|date=2019-02-14|website=nasa.gov|language=en|access-date=2019-05-29}}</ref> ఇది సుమారు 92 నిమిషాలకు ఒకసారి కక్ష్యలో పరిభ్రమిస్తుంది.రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. <ref name="tracking2">{{cite web|url=http://spaceflight.nasa.gov/realdata/tracking/index.html|title=Current ISS Tracking data|date=15 December 2008|publisher=NASA|accessdate=28 January 2009}}</ref>
 
ఈ కేంద్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. రష్యా నిర్వహించే [[ రష్యన్ కక్ష్య విభాగం|రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్]] (ROS), అనేక దేశాలు పంచుకునే యునైటెడ్ స్టేట్స్ ఆర్బిటల్ సెగ్మెంట్ (USOS). ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను 2024 వరకూ పొడిగించే ప్రతిపాదనను రోస్‌కాస్మోస్ ఆమోదించింది. <ref name="sn20150225">{{Cite news|url=http://spacenews.com/russia-and-its-modules-to-part-ways-with-iss-in-2024/|title=Russia — and Its Modules — To Part Ways with ISS in 2024|last=de Selding|first=Peter B.|date=25 February 2015|work=Space News|access-date=26 February 2015}}</ref> కానీ, రష్యన్ విభాగంలోని అంశాలను [[ కక్ష్య పైలట్ అసెంబ్లీ మరియు, ప్రయోగ సముదాయం|OPSEK]] అనే కొత్త రష్యన్ అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి ఉపయోగించాలని రోస్‌కాస్మోస్ గతంలో ప్రతిపాదించింది. <ref name="moscow20141117">{{Cite news|url=http://www.themoscowtimes.com/business/article/russia-may-be-planning-national-space-station-to-replace-iss/511299.html|title=Russia May Be Planning National Space Station to Replace ISS|last=Bodner|first=Matthew|date=17 November 2014|work=The Moscow Times|access-date=3 March 2015}}</ref> 2018 డిసెంబరు నాటి స్థితి ప్రకారం, ఈ కేంద్రం 2030 వరకు పనిచేస్తుంది. <ref name="auto">{{వెబ్ మూలము}}</ref>
 
మొట్టమొదటి ఐఎస్‌ఎస్ భాగాన్ని 1998 లో స్థాపించారు, మొదటి దీర్ఘకాలిక నివాసితులు 2000 నవంబరు 2 న వెళ్ళారు. <ref>{{Cite news|url=https://www.esa.int/Our_Activities/Human_Spaceflight/International_Space_Station/First_crew_starts_living_and_working_on_the_International_Space_Station|title=First crew starts living and working on the International Space Station|date=31 October 2000|work=European Space Agency}}</ref> ఆనాటి నుండి నిరంతరంగా ఇక్కడ వ్యోమగాములు నివసిస్తూనే ఉన్నారు. <ref>{{cite web|url=https://www.nasa.gov/image-feature/oct-31-2000-launch-of-first-crew-to-international-space-station|title=Oct. 31, 2000, Launch of First Crew to International Space Station|date=28 October 2015|work=NASA}}</ref> గతంలో రష్యన్ అంతరిక్ష కేంద్రం మిర్ పేరిట ఉన్న 9 సంవత్సరాల, 357 రోజుల నిరంతర నివాస రికార్డును ఐఎస్‌ఎస్ బద్దలు కొట్టింది. తాజా మేజర్ ప్రెజరైజ్డ్ మాడ్యూల్‌ను 2011 లో అమర్చారు. 2016 లో ప్రయోగాత్మకంగా గాలి ఊదితే ఉబ్బే మాడ్యూలును జోడించారు. కేంద్రం అభివృద్ధి, అసెంబ్లీ కొనసాగుతోంది. 2020 తో మొదలుపెట్టి అనేక కొత్త రష్యన్ అంశాలను చేర్చటానికి షెడ్యూలు తయారు చేసారు. ఐఎస్‌ఎస్ భూ నిమ్న కక్ష్యలో తిరిగే మానవ నిర్మిత వస్తువుల్లో అతి పెద్దది.దీన్ని భూమి నుండి కంటితో చూడవచ్చు. <ref>{{cite web|url=ftp://130.206.92.88/Espacio/Mesa%20Redonda%205%20-%20R3%20-%20TSNIIMASH%20-%20V%20M%20IVANOV.pdf|title=Central Research Institute for Machine Building (FGUP TSNIIMASH) Control of manned and unmanned space vehicles from Mission Control Centre Moscow|publisher=Russian Federal Space Agency|accessdate=26 September 2011}}{{dead link|date=June 2017|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref><ref>{{cite web|url=http://spaceflight.nasa.gov/realdata/sightings/help.html|title=NASA Sightings Help Page|date=30 November 2011|publisher=Spaceflight.nasa.gov|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160905161117/http://spaceflight.nasa.gov/realdata/sightings/help.html|archive-date=5 September 2016|accessdate=1 May 2012}}</ref> ఐఎస్‌ఎస్ లో పీడనంతో కూడిన నివాస మాడ్యూళ్ళు, నిర్మాణ ట్రస్సులు, సౌర ఫలకాలు, రేడియేటర్లు, డాకింగ్ పోర్టులు, ప్రయోగ వేదికలు, రోబోటిక్ చేతులూ ఉన్నాయి. ముఖ్యమైన ఐఎస్‌ఎస్ మాడ్యూళ్ళను రష్యన్ ప్రోటాన్ రాకెట్లు, [[ సోయుజ్ (రాకెట్ కుటుంబం)|సోయుజ్]] రాకెట్లు, అమెరికా స్పేస్ షటిళ్ళ ద్వారా అంతరిక్షం లోకి పంపించారు. <ref name="ISSBook">{{Cite book|url={{Google books|VsTdriusftgC|page=|keywords=|text=|plainurl=yes}}|title=The International Space Station: Building for the Future|last=Catchpole|first=John E.|date=17 June 2008|publisher=Springer-Praxis|isbn=978-0-387-78144-0}}</ref>