అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 71:
అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ప్రధాన భాగమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రపు అసెంబ్లీ నవంబరు 1998 లో ప్రారంభమైంది. <ref name="OnOrbit">{{వెబ్ మూలము}}</ref> ''రాస్వెట్'' మినహా మిగతా రష్యన్ మాడ్యూళ్ళన్నిటినీ లాంచి చేసి, రోబోటిక్‌గా డాక్ చేసారు. ఇతర మాడ్యూళ్ళన్నిటినీ స్పేస్ షటిళ్ళు మోసుకెళ్ళాయి. వీటిని ఐఎస్‌ఎస్ స్వయంగా గాని, సిబ్బంది గానీ కెనడార్మ్ 2 (ఎస్ఎస్ఆర్ఎంఎస్)ను, ఎక్స్ట్రా-వెహిక్యులర్ యాక్టివిటీస్ (ఇవిఎ) నూ ఉపయోగించుకుని స్థాపించుకోవాలి; 2011 జూన్ 5 నాటికి 900 గంటలకు పైగా EVA సమయాన్ని వాడి 159 స్పేస్‌వాక్‌లు చేసి కేంద్రపు భాగాలను జోడించారు. వీటిలో 127 స్పేస్ వాక్‌లు కేంద్రం నుండి చేయగా, మిగిలిన 32 డాక్ చేసిన స్పేస్ షటిల్ ఎయిర్ లాక్స్ నుండి చేసారు. <ref name="ISStD">{{వెబ్ మూలము}}</ref>  
 
ఐఎస్‌ఎస్ మొట్ట మొదటి మాడ్యూల్, ''జర్యా'', 1998 నవంబరు 20 న స్వయంప్రతిపత్త రష్యన్ ప్రోటాన్ రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ఈ మాడ్యూలు ప్రొపల్షన్, యాటిడ్యూడ్ నియంత్రణ, సమాచార ప్రసారం, విద్యుత్ శక్తిని అందిస్తుంది. కానీ, దీనిలో దీర్ఘకాలిక జీవిత మద్దతు విధులు లేవు. రెండు వారాల తరువాత, నాసా తయారుచేసిన ''యూనిటీ'' అనే పాసివ్ మాడ్యూలును స్పేస్ షటిల్ యాత్ర STS-88 లో పంపించారు. దీన్ని EvaEVA వాడి వ్యోమగాముల ద్వారా ''Zarya''కు జతచేసారు. ఈ మాడ్యూలుకు రెండు ప్రెషరైస్‌డ్ మేటింగ్ యెడాప్టర్స్ ఉన్నాయి. ఒకటి శాశ్వతంగా జర్యాకు తగిలించిబిగించి ఉంటుంది. రెండోదానికిరెండోదాన్ని స్పేస్ షటిల్ వెళ్ళినపుడు డాక్ అవుతుందిఅవడానికి వాడతారు. ఆ సమయంలో, రష్యన్ అంతరిక్ష కేంద్రం ''మిర్'' అప్పటికి ఇంకా పనిచేస్తూండేది. అక్కడ వ్యోమగాములు నివాసం ఉంటూండేవారు. దాంతో ఐఎస్‌ఎస్ లో రెండేళ్ళపాటు వ్యోమగాములు నివసించలేదు. 2000 జూలై 12 న, ''జ్వెజ్డాను'' కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దానిలో ఉన్న ప్రీప్రోగ్రామ్ చేసిన ఆదేశాలు దాని సౌర ఫలకాలను, కమ్యూనికేషన్ యాంటెన్నాను మోహరించాయి. ఇది తరువాత ''జర్యా'', ''యూనిటీతో'' ''కలవడానికి'' నిష్క్రియాత్మకపాసివ్ లక్ష్యంగా మారింది: ''జర్యా'' - ''యూనిటీ'' వాహనం గ్రౌండ్ కంట్రోల్ ద్వారా గానీ, రష్యన్ ఆటోమేటెడ్ రెందెవూ అండ్ డాకింగ్ సిస్టమ్ ద్వారా గానీ డాకింగ్ జరిగేటపుడు ఇది స్టేషన్ కీపింగ్ చేస్తూ కక్ష్యను కొనసాగిస్తుంది. డాకింగ్ అవగానే, జర్యా కంయూటరు కేంద్రం నియంత్రణను జ్వెజ్దాకు బదిలీ చేస్తుంది. ''జ్వెజ్డా'' స్లీపింగ్ క్వార్టర్స్, ఒక టాయిలెట్, కిచెన్, CO <sub>2</sub> స్క్రబ్బర్లు, డీహ్యూమిడిఫైయర్, ఆక్సిజన్ జనరేటర్లు, వ్యాయామ పరికరాలను, డేటా, వాయిస్, టెలివిజన్ కమ్యూనికేషన్లనూ మిషన్ కంట్రోల్‌తో జోడించింది. దీంతో కేంద్రానికి శాశ్వత నివాస యోగ్యత కలిగింది. <ref>[http://spaceflight.nasa.gov/spacenews/factsheets/pdfs/servmod.pdf NASA Facts. The Service Module: A Cornerstone of Russian International Space Station Modules]. NASA. January 1999</ref> <ref>{{వెబ్ మూలము|url=http://science.ksc.nasa.gov/shuttle/missions/sts-88/mission-sts-88.html|title=STS-88|publisher=Science.ksc.nasa.gov|accessdate=19 April 2011}}</ref>
 
మొదటి నివాస సిబ్బంది, ఎక్స్‌పెడిషన్ 2000 నవంబరు 1 లో సోయుజ్ టిఎం -31 లో చేరుకున్నారు. కేంద్రంలో మొదటి రోజు చివరిలో, వ్యోమగామి బిల్ షెపర్డ్ రేడియో కాల్ గుర్తు " ''ఆల్ఫా'' "ను ఉపయోగించమని అభ్యర్థించాడు. "''అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం''" అనే కాల్ సైన్ అతనికీ, కాస్మోనాట్ క్రికాలేవ్‌కూక్రికలేవ్‌కూ గజిబిజిగా అనిపించింది. <ref name="TIME-Nov2">{{Cite news|url=http://www.time.com/time/arts/article/0,8599,59500,00.html|title=Upward Bound: Tales of Space Station Alpha|last=Brad Liston|date=2 November 2000|work=Time|access-date=5 August 2010}}</ref> 1990 ల ప్రారంభంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి "''ఆల్ఫా''" అనే పేరు ఉపయోగించేవారు. <ref name="GAO2">{{cite web|url=http://archive.gao.gov/t2pbat3/151975.pdf|title=Space Station – Impact on the expanded Russian role of funding and research|date=21 June 1994|publisher=[[Government Accountability Office|United State General Accounting Office]]|accessdate=9 August 2010}}</ref> ఎక్స్‌పెడిషన్ 1 అంతా ఈ పేరును వాడేందుకు అనుమతి ఇచ్చారు. <ref name="SPACE-Nov33">{{cite web|url=http://www.space.com/missionlaunches/missions/alpha_male_001103.html|title=Call Bill Shepherd the Alpha Male of the International Space Station|author=Alan Ladwig|date=3 November 2000|publisher=Space.com|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20090523002236/http://www.space.com/missionlaunches/missions/alpha_male_001103.html|archivedate=23 May 2009|accessdate=9 August 2010}}</ref> కొత్త పేరును ఉపయోగించాలని షెపర్డ్ కొంతకాలంగా ప్రాజెక్ట్ మేనేజర్లకు చెబుతూ వచ్చాడు. ప్రయోగానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో నావికా సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నాడు: "వేలాది సంవత్సరాలుగా, మానవులు ఓడల్లో సముద్రంలోకి వెళుతున్నారు. ప్రజలు ఈ నౌకలను రూపకల్పన చేసి నిర్మించారు, దాని పేరు సిబ్బందికి మంచి అదృష్టాన్ని, వారి ప్రయాణానికి విజయాన్నీ తెస్తుందనే మంచి భావనతో వాటిని ప్రారంభించారు. " <ref name="SPACE-Nov2">{{వెబ్ మూలము}}</ref> ఆ సమయంలో రష్యన్ స్పేస్ కార్పొరేషన్ ఎనర్జియా అధ్యక్షుడైన యూరి సెమెనోవ్ "''ఆల్ఫా''" పేరు పెట్టడానికి అంగీకరించలేదు. ఎందుకంటే మొట్టమొదటి మాడ్యులార్ అంతరిక్ష కేంద్రం ''మీర్'' అని భావించాడు. కాబట్టి " ''బీటా'' " లేదా " ''మీర్'' &nbsp; 2 "ఐఎస్‌ఎస్ కోసం మరింత సరైనదని అతడన్నాడు. <ref name="SPACE-Nov32">{{cite web|url=http://www.space.com/missionlaunches/missions/alpha_male_001103.html|title=Call Bill Shepherd the Alpha Male of the International Space Station|author=Alan Ladwig|date=3 November 2000|publisher=Space.com|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20090523002236/http://www.space.com/missionlaunches/missions/alpha_male_001103.html|archivedate=23 May 2009|accessdate=9 August 2010}}</ref><ref>{{cite web|url=http://www.spaceref.com/news/viewpr.html?pid=5913|title=Interview with RSC Energia's Yuri Semenov|date=3 September 2001|publisher=Space.com|accessdate=22 August 2010}}</ref><ref>{{cite web|url=http://english.ruvr.ru/2001/03/29/100146.html|title=Interview with Yuri Semenov, general designer of Space Rocket corporation Energy|date=21 March 2001|publisher=[[Voice of Russia]]|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120318121311/http://english.ruvr.ru/2001/03/29/100146.html|archive-date=18 March 2012|accessdate=5 October 2010}}</ref>
 
STS-92, STS-97 యాత్రల మధ్య కాలంలో ఎక్స్‌పెడిషన్ 1 వచ్చింది. ఈ రెండు స్పేస్ షటిల్ యాత్రలు కేంద్రపు ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చరుకు సంబంధించిన విభాగాలను జోడించాయి. ఇది యుఎస్‌లో టెలివిజన్‌ ప్రసరాలకు అవసరమైన కెయు-బ్యాండ్ కమ్యూనికేషన్ సౌకర్యాన్ని చేకూర్చింది. అలాగే ఈ యాత్రల్లో యుఎస్‌ఓఎస్ యొక్క అదనపు ద్రవ్యరాశికి అవసరమైన అదనపు యాటిట్యూడ్ మద్దతు, కేంద్రపు ప్రస్తుత 4 సౌర ఫలకాలకు అనుబంధంగా అనేక అదనపు సౌర ఫలకాలను పంపించారు. <ref>{{వెబ్ మూలము|url=http://science.ksc.nasa.gov/shuttle/missions/sts-92/mission-sts-92.html|title=STS-92|publisher=Science.ksc.nasa.gov|accessdate=19 April 2011}}</ref>
పంక్తి 111:
 
పీడనంతో కూడిన విభాగాలను, కీలకమైన వ్యవస్థలనూ రక్షించడానికి స్టేషన్‌లో బాలిస్టిక్ ప్యానెల్‌లను అమర్చారు. వీటిని మైక్రోమీటియారైట్ షీల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యానెళ్ల రకం, వాటి మందం వాటికి తగిలే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. స్టేషన్ యొక్క కవచాలు, ఆకృతుల డిజైన్లు ROS కు (రష్యా విభాగం), USOS కూ (అమెరికా విభాగం) వేర్వేరుగా ఉంటాయి. USOS లో, విపుల్ కవచాలు ఉపయోగించారు. అమెరికా మాడ్యూళ్ళు లోపలి పొర 1.5 సెం.మీ. మందమున్న అల్యూమినియంతోటి, మధ్య పొర 10 సెం.మీ. కెవ్లార్, నెక్స్టెల్ తోటి, బయటిపొర స్టెయిన్లెస్ స్టీల్ తోటీ తయారు చేసారు. శిథిలాలు బయటి పొరకు తగలగానే పొడై మేఘం లాగా మారిపోతాయి.దాంతో హల్‌కు తగిలే దెబ్బ యొక్క శక్తి వ్యాపిస్తుంది., తీవ్రత తగ్గుతుంది. ROS లో, హల్‌కు పైన ఒక కార్బన్ ప్లాస్టిక్ తేనెపట్టు పొర ఉంటుంది. దాని పైన అల్యూమినియం తేనెపట్టు పొర, దానిపై థర్మల్ ఇన్సులేషను పొర, దానిపై గ్లాసు వస్త్రం ఉంటాయి.
[[దస్త్రం:ISS_impact_risk.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:ISS_impact_risk.jpg|thumb|రిస్క్ మేనేజ్‌మెంట్ యొక్క ఉదాహరణ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకేంద్రంలో ప్రభావంప్రమాదం నుండి అధిక ప్రమాదంపొంచి ఉన్న ప్రాంతాలను చూపించే నాసా మోడల్. ]]
అంతరిక్ష శిథిలాలను భూమి నుండి రిమోట్‌గా ట్రాక్ చేస్తూ, స్టేషన్ సిబ్బందిని హెచ్చరిస్తూంటారు.<ref>{{cite web|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|title=Microsoft PowerPoint – EducationPackage SMALL.ppt|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080408183946/http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|archivedate=8 April 2008|accessdate=1 May 2012}}</ref> అవసరమైతే, రష్యన్ విభాగంలో ఉన్న థ్రస్టర్‌లను వాడి స్టేషన్ కక్ష్య ఎత్తును మార్చి, శిథిలాల నుండి తప్పించగలవు. ఈ శిథిలాల ఎగవేత విన్యాసాలు (DAM లు) అసాధారణమైనవేమీ కావు. 2009 చివరి నాటికి ఇలాంటి విన్యాసాలు పదిసార్లు చేసారు.<ref>{{cite web|url=https://www.newscientist.com/article/dn16777-space-station-may-move-to-dodge-debris.html|title=Space station may move to dodge debris|author=Rachel Courtland|date=16 March 2009|work=New Scientist|accessdate=20 April 2010}}</ref><ref name="ODOct082">{{cite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archiveurl=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archivedate=27 May 2010|accessdate=20 April 2010|url-status=dead}}</ref><ref>{{cite journal|date=January 2010|title=Avoiding satellite collisions in 2009|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|journal=Orbital Debris Quarterly News|volume=14|issue=1|page=2|archiveurl=https://web.archive.org/web/20100527142755/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|archivedate=27 May 2010|accessdate=20 April 2010|url-status=dead}}</ref> సాధారణంగా, కక్ష్యావేగం 1 మీ./సె. పెరిగితే కక్ష్య ఎత్తు 1 నుండి 2 కి.మీ. వరకు పెరుగుతుంది. అవసరమైతే, ఎత్తును తగ్గించవచ్చు కూడా. అయితే, దానివలన ప్రొపెల్లెంట్‌ వృథా అవుతుంది. <ref name="ODOct08">{{Cite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archive-url=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archive-date=27 May 2010|access-date=20 April 2010}}</ref><ref>{{cite web|url=http://www.esa.int/esaMI/ATV/SEM64X0SAKF_0.html|title=ATV carries out first debris avoidance manoeuvre for the ISS|date=28 August 2008|publisher=ESA|accessdate=26 February 2010}}</ref> కక్ష్య శిథిలాల నుండి రాబోయే ముప్పును చాలా ఆలస్యంగా గుర్తించి, ఒక DAM ను సురక్షితంగా నిర్వహించడానికి తగినంత సమయం లేకపోతే, స్టేషన్ సిబ్బంది స్టేషన్‌లోని అన్ని ద్వారమార్గాలను మూసివేసి, వారి సోయుజ్ అంతరిక్ష నౌకలోకి వెళ్లిపోతారు. శిథిలాల వలన అంతరిక్ష కేంద్రం ధ్వంసమై పోతే, సిబ్బంది సురక్షితంగా భూమిని చేరుకునేందుకు ఈ ఏర్పాటు చేసారు. ఈ పాక్షిక స్టేషన్ తరలింపులు నాలుగు సార్లు - 2009 మార్చి 13, 2011 జూన్ 28, 2012 మార్చి 24, 2015 జూన్ 16 న జరిగాయి.. <ref>{{Cite news|url=https://www.bbc.co.uk/news/science-environment-17497766|title=ISS crew take to escape capsules in space junk alert|date=24 March 2012|work=BBC News|access-date=24 March 2012}}</ref> <ref>{{Cite news|url=https://blogs.nasa.gov/spacestation/2015/07/16/station-crew-takes-precautions-for-close-pass-of-space-debris/|title=Station Crew Takes Precautions for Close Pass of Space Debris|date=16 June 2015|work=NASA Blog|access-date=16 June 2015}}</ref>
 
== మిషన్ ముగింపు ==
[[దస్త్రం:Jules_Verne_Automated_Transfer_Vehicle_re-enters_Earth's_atmosphere.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Jules_Verne_Automated_Transfer_Vehicle_re-enters_Earth's_atmosphere.jpg|కుడి|thumb|ఐఎస్‌ఎస్ కు సరఫరాలు చేసే అంతరిక్ష నౌకలు అనేకం ఇప్పటికే ''జూల్స్ వెర్న్'' ATV లాగా వాతావరణ రీ-ఎంట్రీకి గురయ్యాయి. ]]
ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం, అమెరికా, రష్యాలు తాము పంపిన మాడ్యూళ్ళకు చట్టపరంగా ధ్యత వహిస్తాయి. <ref>[http://www.unoosa.org/pdf/publications/STSPACE11E.pdf United Nations Treaties and Principles on Outer Space]. (PDF). United Nations. New York. 2002. {{ISBN|92-1-100900-6}}. Retrieved 8 October 2011.</ref> సహజంగా కక్ష్య క్షయమై, యాదృచ్ఛికంగ పున్ఃప్రవేశం అవడం (''[[స్కైలాబ్|స్కైలాబ్ మాదిరిగా]]'') ఒక పద్ధతి. స్టేషన్‌ను అధిక ఎత్తుకు పెంచడం (పునఃప్రవేశాన్ని ఆలస్యం చేయడం), సముద్రంలో మారుమూల ప్రాంతంలో పడేలా, కక్ష్య నుండి తప్పించి పడవేయడం - ఈ మూడింటినీ ఐఎస్‌ఎస్ పారవేయడానికి పరిగణించారు. <ref name="ISSEIS">{{వెబ్ మూలము|title=Tier 2 EIS for ISS|publisher=NASA|url=https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19960053133_1996092350.pdf|accessdate=12 July 2011}}</ref> కొద్దిగా సవరించిన ప్రోగ్రెస్ అంతరిక్ష నౌకను ఉపయోగించి, ఐఎస్‌ఎస్ ను కక్ష్య నుండి తప్పించడం 2010 చివరి నాటికి భావించిన మెరుగైన ప్రణాళిక. <ref name="deo">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/pdf/578543main_asap_eol_plan_2010_101020.pdf|title=ISS End-of-Life Disposal Plan|publisher=NASA|accessdate=7 March 2012}}</ref> ఈ ప్రణాళిక సరళమైన, చౌకైనది, అత్యధిక మార్జిన్‌ కలిగినవి. <ref name="deo" />