వేదావతి హగరి నది: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంధ్రప్రదేశ్ నదుల మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 82:
 
=== కర్ణాటక ప్రణాళిక ===
ఈ నది చిక్‌మగుళూరు జిల్లాలో వేసవి కాలంలో ఎండిపోతున్నందున, రాష్ట్రప్రభుత్వం ఈ నదిని పురరుజ్జీవనం చేయాలని నిర్ణయం తీసుకుంది. గత 20 సంవత్సరాలుగా ఈ నది వర్షాకాలంలో పుష్కలమైన నీటితో ప్రవహిస్తుంది. కానీ నీటి వనరులను దోచుకోవడం వలన, సరైన ప్రణాళికలు లేనందున వేసవి కాలంలో పూర్తిగా ఎండిపోతుంది. ఈ ప్రణాళికలో జలగ్రహణ బావులు, ఇంజెక్షన్ బావులు, చెరువులు వంటి 810కి పైగా నీటిపారుదల నిర్మాణాలు ఉన్నాయి.<ref>[http://www.newindianexpress.com/states/karnataka/2014/sep/06/Rural-Job-Scheme-Funds-to-Revive-Vedavathi-River/2014/09/06/article2417586-657020.ece]html</ref>
 
హోళగుంద మండలం గూళ్యం సమీపంలోని వేదవతి నది (హగరి) పై గూళ్యం సమీపంలో ఒక జలాశయం, మొలగవల్లి గ్రామం వద్ద మరో జలాశయం నిర్మించి వేదవతి నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు తాగునీటికి కూడా ఇబ్బందులు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు సర్వే, పరిశోధనకు అనుమతి ఇస్తూ రూ.2.65 కోట్లు విడుదల చేసింది.<ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/vedavati+jalaashayaala+sarveku+pachhajenda-newsid-88594358|title=వేదవతి జలాశయాల సర్వేకు పచ్చజెండా}}</ref>
"https://te.wikipedia.org/wiki/వేదావతి_హగరి_నది" నుండి వెలికితీశారు