ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
 
=== బహుదా ===
[[బహుదా నది]] ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తూర్పు కనుమలలోని సింఘరాజ్ కొండల నుండి బాహుదా నది లూబా గ్రామానికి సమీపంలో ఉద్భవించింది. ఇది 55 కి.మీ. వరకు ఈశాన్యదిశలో ప్రవహిస్తుంది.తరువాత అది ఆగ్నేయ దిశకు మారి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు ఒడిశాలో 17 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 18 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. తిరిగి ఈశాన్య దిశకు మారి ఇది ఒడిశాలో 6 కి.మీ. దూరం ప్రవహించి సునాపురపేట గ్రామానికి సమీపంలో బంగాళా ఖాతంలో కలిసింది. దీని మొత్తం పొడవు 96 కిలోమీటర్లు, ఒడిషాలో 78 కి.మీ. ప్రవహించగా,18 కి.మీ. ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. <ref>http://www.dowrodisha.gov.in/WaterResources/RiverSystemNBasinPlanning.pdf</ref>ఇది 1118 చ. కి.మీ.నదీ పరీవాహక ప్రాంతం కలిగి ఉంది.ఒడిశాలో 890 చ. కి.మీ. ప్రవహించగా ఆంధ్రప్రదేశ్లో 228 చ.కి.మీ.ప్రవహిస్తుంది.<br />
<br />
== ఇవి కూడా చూడండి ==
* [[ఆంధ్రప్రదేశ్ జలవనరులు]]