"ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు" కూర్పుల మధ్య తేడాలు

→‎శబరి నది: మూలాలు
(→‎శబరి నది: మూలాలు)
=== గోదావరి ===
[[దస్త్రం:Godavari.png|thumb|250x250px|గోదావరి నది పరీవాహక ప్రాంతం]]
[[గోదావరి|గోదావరి నది]] తరువాతతొలుత మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరంలో పుట్టింది.<ref name=":0">https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-119614</ref> భారతదేశంలో రెండవ పొడవైన నది గోదావరి. దీని మూలం ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టింది.<ref>[http://www.kgbo-cwc.ap.nic.in/About%20Basins/Godavari.pdf "Godavari river basin map"]</ref> ఇది 1,465 కి.మీ. (910 మైళ్ళు) తూర్పుకు ప్రవహిస్తుంది.దీని ప్రవాహం అది ప్రవహించే ప్రయాణ మార్గంలో మహారాష్ట్రలో (48.6%), తెలంగాణలో (18.8%),ఆంధ్రప్రదేశ్‌లో (4.5%), ఛత్తీస్‌గడ్లో (10.9%), ఒడిశాలో (5.7%) కి. మీ. దూరం ప్రయాణించి, చివరిలో విస్తారమైన ఉపనదుల ద్వారా బంగాళాఖాతం కలుస్తుంది.<ref>{{cite web|url=http://www.cwc.nic.in/main/webpages/hba.pdf|title=Integrated Hydrological DataBook (Non-Classified River Basins)|publisher=Central Water Commission|page=9|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160304192920/http://www.cwc.nic.in/main/webpages/hba.pdf|archive-date=2016-03-04|accessdate=2020-04-05}}</ref> ఈ నది 312. 812 చదరపు కి.మీ. (120.777 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది. ఇది భారత ఉపఖండంలోని అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాలలో ఒకటిగా ఉంది, గంగా, సింధు నదులు మాత్రమే పెద్ద పారుదల విస్తీర్ణం కలిగి ఉన్నాయి.<ref>{{Cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Basins|title=Basins -|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150923002429/http://www.india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Basins|archive-date=23 September 2015|access-date=2020-04-05}}</ref> పొడవు,పరీవాహక ప్రాంత పరంగా గోదావరి ద్వీపకల్పం భారతదేశంలో అతిపెద్దది, దీనిని వృద్ధ గంగా అని కూడా అంటారు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-127826#!</ref><ref>{{cite web|url=http://www.importantindia.com/10222/dakshina-ganga/|title=Dakshina Ganga (Ganga of South India) – River Godavari|date=2014-01-20|publisher=Important India|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160118171303/http://www.importantindia.com/10222/dakshina-ganga/|archive-date=18 January 2016|accessdate=2020-04-05}}</ref>
[[దస్త్రం:Godavari at Bhadrachalam during Pushkaram in 2015.JPG|thumb|250x250px|నదిలో పుష్కరాల సమయంలో భక్తులు స్నానాలు]]
ఈ నది అనేక సహస్రాబ్దాలుగా హిందూ మత గ్రంథాలలో ప్రస్తావించబడతుంది.అంతేగాదు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది, పోషిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా నది మీద అనేక బ్యారేజీలు, ఆనకట్టల ద్వారా నీటిపారుదలను నియంత్రించబడతుంది.దీని విస్తృత నది డెల్టాలో చదరపు కి.మీ.కు 729 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది భారతీయ సగటు జనాభా సాంద్రతకు దాదాపు రెండింతలు ఉంటుంది.అధిక వర్షపాతం వలన నదికి వరదలు సంభవించే ప్రమాదం ఉంది.ఇది ప్రపంచ సముద్ర మట్టం పెరిగేకొద్దీ దిగువ భాగాలలో తీవ్రతరం అవుతుంది<ref>{{cite web|url=http://www.igbp.net/download/18.62dc35801456272b46d4b/1398850074082/NL82-Deltas_infographic.pdf|title=Deltas at Risk|publisher=International Geosphere-Biosphere Programme|accessdate=2020-04-05}}</ref><ref>{{cite web|url=http://www.indiaenvironmentportal.org.in/files/file/Shrinking_and_sinking_delta_major_role_of_Dams_May_2014.pdf|title=Shrinking and Sinking Deltas: Major role of Dams in delta subsidence and effective sea level rise|last=South Asia Network on Dams Rivers and People|year=2014|accessdate=2020-04-05}}</ref> గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి.ఈ పుష్కరాలలో రెండు తెలుగు రాష్ట్రాలనండి,పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు.
 
=== శబరి నది ===
[[శబరి నది]] గోదావరి నదికి ఉపనది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని [[కూనవరం]] వద్ద [[గోదావరి నది|గోదావరి నదిలో]] కలుస్తుంది.<ref name=":0" />ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగాఉన్న సింకరం కొండ శ్రేణుల నుండి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నండి ప్రవహిస్తుంది. దీనిని ఒడిషాలో కోలాబ్ నది అని కూడా పిలుస్తారు.శబరి నదీ పరీవాహక ప్రాంతానికి దాదాపు 1250 మి.మీ. వార్షిక సగటు వర్షపాతం లభిస్తుంది. ఇది ఛత్తీస్‌గడ్, ఒడిషా రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దును ఏర్పరుస్తుంది. గోదావరి నదిలో విలీనం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది
 
=== బహుదా ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909481" నుండి వెలికితీశారు