ఉత్తర ధ్రువం: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రవేశికతో సహా, కొత్త సమాచారం చేర్పు
పంక్తి 29:
 
=== 1900-1940 ===
[[దస్త్రం:Peary_Sledge_Party_and_Flags_at_the_Pole.jpg|thumb|1909 లో ఉత్తర ధ్రువం అని పియరీ స్లెడ్జ్ పార్టీ వారు పేర్కొన్నారు. ఎడమ నుండి: ఓక్వియా, ఓటా, హెన్సన్, ఎగింగ్వా మరియు, సీగ్లో. <ref>{{వెబ్ మూలము|url=http://www.heritage.nf.ca/exploration/pearyfrontis.html|title=At the North Pole, 6–7 April 1909: Newfoundland and Labrador Heritage Web|publisher=Heritage.nf.ca|accessdate=16 February 2011}}</ref>]]
 
== పగలు, రాత్రి ==
పంక్తి 46:
 
== శీతోష్ణస్థితి ==
[[దస్త్రం:2007_Arctic_Sea_Ice.jpg|thumb|300x300px|2005 తో పోలిస్తే 2007 నాటి [[ఆర్కిటిక్‌లో వాతావరణ మార్పు|ఆర్కిటిక్ మంచు సంకోచాలు]] మరియు 1979-2000 సగటుతో పోలిస్తే.]]
ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కంటే బాగా వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఖండపు భూభాగంపై ఎత్తున కాకుండా, సముద్ర మట్టం వద్ద, సముద్రానికి మధ్యన (ఇది వేడి జలాశయంగా పనిచేస్తుంది) ఉంది. ఐస్ క్యాప్ అయినప్పటికీ, గ్రీన్‌ల్యాండ్‌లోని ఉత్తరాన ఉన్న వాతావరణ కేంద్రం వద్ద టండ్రా క్లైమేట్ (కొప్పెన్ ''ఇటి'' ) ఉంటుంది. జూలై, ఆగస్టుల్లో సగటు ఉష్ణోగ్రతలు సున్నకంటే కొద్దిగా పైన ఉండడం ఇందుకు కారణం.
 
పంక్తి 68:
ఉత్తర ధ్రువం వద్ద నీటిలో చేపలు కనిపించాయి, అయితే చాలా తక్కువ. <ref name="calgary" /> ఆగష్టు 2007 లో ఉత్తర ధ్రువ సముద్రం లోపలికి వెళ్ళిన రష్యన్ జట్టు సభ్యుడు అక్కడ సముద్ర జీవులేమీ కనిపించలేదని చెప్పాడు. <ref name="autogenerated1">[http://news.bbc.co.uk/1/hi/world/europe/6927395.stm Russia plants flag under N Pole], BBC News (2 August 2007).</ref> కానీ, రష్యా జట్టు సముద్రగర్భం మట్టి నుండి సముద్ర పుష్పాలను వెలికి తీసారని తరువాత తెలిసింది. ఆ వీడియోలో గుర్తు తెలియని చిన్నరొయ్యలు యాంఫీపోడ్‌లు కూడా కనిపించాయి. <ref>[https://www.theguardian.com/world/2009/aug/02/sea-anemone-biology-arctic-north-pole-russia "North Pole sea anemone named most northerly species"], ''Observer'', 2 August 2009</ref>
 
== ఉత్తర ధ్రువం మరియు, ఆర్కిటిక్ ప్రాంతాలకుప్రాంతాల ప్రాదేశికస్వామిత్వంపై వాదనలు ==
[[దస్త్రం:Sunset_over_the_North_Pole_at_the_International_Date_line_at_20,000_feet_Aug_6th_2015_by_D_Ramey_Logan.JPG|thumb|[[అంతర్జాతీయ డేట్‌లైన్]], 2015 లో ఉత్తర ధ్రువం మీద సూర్యాస్తమయం]]
ప్రస్తుతం, అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఉత్తర ధ్రువం లేదా దాని చుట్టూ ఉన్న ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతం ఏ దేశానికీ చెందదు. చుట్టుపక్కల ఉన్న ఐదు ఆర్కిటిక్ దేశాలు, రష్యన్ ఫెడరేషన్, కెనడా, నార్వే, డెన్మార్క్ (గ్రీన్లాండ్ ద్వారా), యునైటెడ్ స్టేట్స్ ల హద్దులు వాటి సరిహద్దుల నుండి 200 నటికల్ మైళ్ళ వరకే పరిమితం. దానికి ఆవల ఉన్న ప్రాంతాన్ని అంతర్జాతీయ సముద్రగర్భ అథారిటీ నిర్వహిస్తుంది .
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ధ్రువం" నుండి వెలికితీశారు