"ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎గోస్తినీ: మీడియా ఫైల్స్ ఎక్కించాను
చి (మీడియా ఫైల్స్ ఎక్కించాను)
చి (→‎గోస్తినీ: మీడియా ఫైల్స్ ఎక్కించాను)
 
=== గోస్తినీ ===
[[దస్త్రం:EasternView Ghatsof viewGosthani overEstuary Gosthaniinto ReservoirBay atof TatipudiBengal.jpg|thumb|250x250px|తాటిపూడిభీముననిపట్నం వద్ద గోస్తినీగొస్తినీ నది బంగాళాఖాతంలో కలయక దృశ్యం]]
<br />
[[దస్త్రం:Champavathi river at Saripalli in Vizianagaram district.jpg|thumb|250x250px|సరిపల్లి వద్ద చంపావతి నది]]
[[గోస్తని నది|గోస్తినీ నది]], తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించింది.నది మూలానికి సమీపంలో ఉన్న బొర్రా గుహల గుండా ఈ నది ప్రవహిస్తుంది. భీమునిపట్నం సమీపంలో తీరం ద్వారా బంగాళాఖాతం సముద్రంలో కలవటానికి ముందు 120 కి. మీ. దూరం ప్రవహిస్తుంది.నదీ పరీవాహక ప్రాంతం రెండు తీర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల గుండా సాగుతుంది.విశాఖపట్నం జిల్లా మొత్తం వైశాల్యంలో 3% గోస్తినీ నది పరీవాహక విస్తీర్ణం పరిధిలో ఉంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20100820124526/http://irrigation.cgg.gov.in/dp/VishakapatnamDistrictProfile.jsp|title=Water Resources Information System|date=2010-08-20|website=web.archive.org|access-date=2020-04-05}}</ref> ఈ నది వర్షాధారం ఆధారపడి ప్రవహిస్తుంది.సగటున 110 సెం.మీ. వర్షపాతం అందుతుంది.ఎక్కువ భాగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంది.
 
 
===చిత్రావతి ===
<br />
[[దస్త్రం:Mahendra Tanaya River6.jpeg|thumb|250x250px|మహేంద్రతనయ నది]]
[[చిత్రావతి|చిత్రావతి నది]], [[కర్ణాటక|కర్ణాటక రాష్ట్రం]]లోని చిక్కబల్లాపూర్‌లో పుట్టి,అదే జిల్లా గుండా ప్రవహించి పెన్నా నదిలో కలిసే ముందు [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[వైఎస్‌ఆర్ జిల్లా|వైఎస్ఆర్ జిల్లా]]లగుండా ప్రవహించి [[గండికోట]] వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన దక్షిణ భారతదేశంలో ఇది అంతర్రాష్ట్ర నదిగా, పెన్నా నదికి ఉపనదిగా పేర్కొంటారు.చిత్రావతి నది ప్రవాహ విస్తీర్ణ పరిమాణం (బేసిన్) 5,900 చ.కి.మీ. ఉంది. పుట్టపర్తి యాత్రికుల పట్టణం దీని ఒడ్డునే ఉంది.<ref>{{Cite web |url=http://archive.deccanherald.com/Content/Sep142008/district2008091389858.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-04-04 |archive-url=https://web.archive.org/web/20150402165933/http://archive.deccanherald.com/Content/Sep142008/district2008091389858.asp |archive-date=2020-04-04 |url-status=dead }}</ref>
 
 
=== చెయ్యేరు ===
[[దస్త్రం:Andhra Pradesh - Landscapes from Andhra Pradesh, views from Indias South Central Railway (107).JPG|thumb|250x250px|చెయ్యేరు నది ]]
[[చెయ్యేరు నది]], చిత్తూరు జిల్లాలో ఉద్భవించిన [[బహుదా నది|బహుద]], [[పంచ]] నదుల సంగమం ద్వారా [[చెయ్యేరు నది]] ఏర్పడింది.చెయ్యేరు నది పెన్నా నదికి ఉపనది.చెయ్యేరు నది [[కడప]], [[చిత్తూరు]] జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది మీద [[బాదనగడ్డ]] వద్ద [[అన్నమయ్య]] ప్రాజెక్టు నిర్మించబడింది.వైఎస్ఆర్ జిల్లాలోని [[సిద్ధవటం మండలం|సిద్ధవటం]] మండలంలోని [[గుండాలమూల|గుండ్లమడ]] వద్ద కుడి ఒడ్డు ఉపనదిగా పెన్నానదిలో చేరే ముందు 87 కి.మీ. దూరం ప్రవహించింది. చెయ్యేరు ఏర్పడటానికి బహుద, పంచ నదుల రెండు ప్రవాహాలు రాయవరం వద్ద కలుస్తాయి.దీని మొత్తం చదరపు వైశాల్యం 7,325 కి. మీ. ఉంది.<ref>https://books.google.co.in/books?id=WF3VAAAAMAAJ&dq=cheyyeru+river&q=cheyyeru+&redir_esc=y#search_anchor</ref> గుంజనా నది చెయ్యేరు ఉపనది. గుంజనా లోయ వెంట అనేక పాతరాతియుగంనాటి స్థావరాలు కనుగొనబడ్డాయి. నది పరీవాహక ప్రాంతంలో అనేక ఇరుకు ప్రాంతాలు ఉన్నాయి.నది పెద్ద ప్రవాహంగా మారి బలరాజుపల్లి మీదుగా నాపరాతి ప్రదేశంలో ప్రయాణిస్తుంది.నదీ ప్రవాహంలో ఎక్కువుగా నాపరాయి ముక్కలు ఎక్కువగా కలిగివున్నాయి.అందుకే దీనికి చెయ్యేరు అని పేరు పెట్టారు.<ref>https://books.google.co.in/books?id=GlTWAAAAIAAJ&dq=cheyyeru+river&q=cheyyeru+&redir_esc=y#search_anchor</ref> ప్రసిద్ధ పుణ్యక్షేత్రం [[అత్తిరాల]] ఈ నదీతీరాన్నే వెలసింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909551" నుండి వెలికితీశారు