"ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పెన్ గంగా: మీడియా ఫైల్స్ ఎక్కించాను
చి (మీడియా ఫైల్స్ ఎక్కించాను)
చి (→‎పెన్ గంగా: మీడియా ఫైల్స్ ఎక్కించాను)
 
=== పెన్ గంగా ===
[[దస్త్రం:Painganga.jpg|thumb|250x250px|పెన్ గంగా నది]]
 
 
[[పెన్ గంగ|పెన్ గంగా]] నది, మొత్తం పొడవు 676 కి.మీ. (420 మైళ్ళు).పెన్ గంగా నది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని [[అజంతా గుహలు|అజంతా శ్రేణులలో]] ఉద్భవించింది.అక్కడనుండి ఇది బుల్ధనా జిల్లా, వాషిమ్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది.ఇది వాషిమ్ జిల్లా రిసోడ్ తాలూకాలోని షెల్గావ్ రాజ్గురే గ్రామానికి సమీపంలో ఉపనదిగా కాస్ నదిని కలుపుకుంటుంది.వాషిమ్, [[హింగోలి|హింగోలి జిల్లా]]<nowiki/>ల సరిహద్దు గుండా ప్రవహిస్తుంది.ఇది [[యావత్మల్ జిల్లా]], [[చంద్రపూర్ జిల్లా]], [[నాందేడ్ జిల్లా]] మధ్య సరిహద్దుగా గుర్తిపు పొందింది.ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు వెంట ప్రవహిస్తుంది. ఇది నాందేడ్‌లోని మహూర్ సమీపంలో పస్ నదితో సంగమం చేస్తుంది.చంద్రపూర్ జిల్లాలోని చంద్రపూర్ తాలూకా, వాధ అనే చిన్న గ్రామానికి సమీపంలో పెన్ గంగా వార్ధ నదిలో కలుస్తుంది.వార్ధా నది ప్రాణహిత నదిలోకి కలసి ఇది చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి తూర్పున బంగాళాఖాతంలో కలసి ముగుస్తుంది.<ref>http://www.telangana360.com/2016/11/penganga-river.html</ref>
 
=== బుడమేరు ===
[[దస్త్రం:Sand dunes formed by Munneru River and old bridge ̠ keesara village of krishna district.jpg|thumb|250x250px|కృష్ణా జిల్లా,కంచికచర్ల వద్ద మున్నేరు నదిపై బ్రిడ్జి]]
[[బుడమేరు కాలువ|బుడమేరు]], ఇది కృష్ణా జిల్లాలోని మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండలలో ఉద్భవించి కొల్లెేరు సరస్సులోకి కలుస్తుంది. బుడమేరు వలన విజయవాడ పరిసరప్రాంతాలకు వరదలు ఎక్కువుగా ఉంటుంటాయి.అందువలన బుడమేరును విజయవాడ విపత్తు అని కూడా పిలుస్తారు.దీని వరదలను నియంత్రించడానికి [[వెలగలేరు (జి.కొండూరు)|వెలగలేరు]] గ్రామంలో ఆనకట్ట నిర్మించారు.ప్రకాశం బ్యారేజీవద్ద బుడమేరు కృష్ణా నదిలో చేరడానికి వెలగలేరు నుండి బుడమేరు డైవర్షన్ ఛానల్ (బిడిసి) అనే డైవర్షన్ ఛానల్ నిర్మించబడింది.మరొక నదీ పరీవాహక ప్రాంతం నుండి ప్రధాన కృష్ణా నదికి నీటి మళ్లింపు చేయబడింది.
 
=== మున్నేరు ===
<br />
[[దస్త్రం:Giddalur- Nyandal Railway track .JPG|thumb|250x250px|గిద్దలూరు పట్టణ శివార్లలో సగిలేరు నదిపై రైలువంతెన]]
[[మున్నేరు|మున్నేరు నది]], కృష్ణా నదికి ఎడమవైపు ఉన్న ఉపనది.<ref>http://lsi.gov.in:8081/jspui/bitstream/123456789/3000/1/37990_2001_KHA.pdf</ref> ఇది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉద్భవించింది.అక్కడనుండి ఖమ్మం జిల్లాగండా ప్రవహించి, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది.ఈ నదిని ఖమ్మంలో తపస్సు కర్మ చేసినట్లు చెబుతున్న రిషి మౌద్గళ్య తన ఆధ్యాత్మిక శక్తితో సృష్టించినట్లు కథనం ఒకటి ఉంది.అందువలనే గుర్తుగా ఆ పేరు పెట్టబడిందని అంటారు.ఇది [[డోర్నకల్లు]] ఏరు గుండా ప్రవహించి, [[కమంచికల్]] మీదుగా ఖమ్మం నగరంలోని [[దానవాయిగూడెం]] శివారు ప్రాంతానికి వస్తుంది. ఇక్కడ నీటి సేకరణకు ఒక చిన్న ఆనకట్ట ఉంది. [[మున్నేరు]] ఖమ్మం నగరానికి నీటి వనరుగా పనిచేస్తుంది.ఇది చివరగా [[పెనుగంచిప్రోలు]], [[కీసర (కంచికచర్ల)|కీసర]] గ్రామాల గుండా ప్రవహించి, పులిచింతల ఆనకట్ట దిగువన [[నందిగామ (కృష్ణా జిల్లా)|నందిగామ]] సమీపంలోని [[ఏటూరు (చందర్లపాడు)|ఏటూరు]] గ్రామవద్ద కృష్ణ నదిలో విలీనంమవుతుంది. 6,650 హెక్టార్ల భూమికి సాగు నీటిని సరఫరా చేయడానికి 1898 వ సం.లో జగ్గయ్యపేట సమీపంలో మున్నేరు బ్యారేజీని నిర్మించారు.<ref>{{cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Muniyeru_Anicut_A00145|title=Muniyeru Anicut A00145|accessdate=30 June 2014}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909557" నుండి వెలికితీశారు