"ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు" కూర్పుల మధ్య తేడాలు

చి
మీడియా ఫైల్స్ ఎక్కించాను
చి (→‎పెన్ గంగా: మీడియా ఫైల్స్ ఎక్కించాను)
చి (మీడియా ఫైల్స్ ఎక్కించాను)
=== పెన్ గంగా ===
[[దస్త్రం:Painganga.jpg|thumb|250x250px|పెన్ గంగా నది]]
 
 
[[పెన్ గంగ|పెన్ గంగా]] నది, మొత్తం పొడవు 676 కి.మీ. (420 మైళ్ళు).పెన్ గంగా నది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని [[అజంతా గుహలు|అజంతా శ్రేణులలో]] ఉద్భవించింది.అక్కడనుండి ఇది బుల్ధనా జిల్లా, వాషిమ్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది.ఇది వాషిమ్ జిల్లా రిసోడ్ తాలూకాలోని షెల్గావ్ రాజ్గురే గ్రామానికి సమీపంలో ఉపనదిగా కాస్ నదిని కలుపుకుంటుంది.వాషిమ్, [[హింగోలి|హింగోలి జిల్లా]]<nowiki/>ల సరిహద్దు గుండా ప్రవహిస్తుంది.ఇది [[యావత్మల్ జిల్లా]], [[చంద్రపూర్ జిల్లా]], [[నాందేడ్ జిల్లా]] మధ్య సరిహద్దుగా గుర్తిపు పొందింది.ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు వెంట ప్రవహిస్తుంది. ఇది నాందేడ్‌లోని మహూర్ సమీపంలో పస్ నదితో సంగమం చేస్తుంది.చంద్రపూర్ జిల్లాలోని చంద్రపూర్ తాలూకా, వాధ అనే చిన్న గ్రామానికి సమీపంలో పెన్ గంగా వార్ధ నదిలో కలుస్తుంది.వార్ధా నది ప్రాణహిత నదిలోకి కలసి ఇది చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి తూర్పున బంగాళాఖాతంలో కలసి ముగుస్తుంది.<ref>http://www.telangana360.com/2016/11/penganga-river.html</ref>
 
=== మున్నేరు ===
<br />
[[దస్త్రం:Giddalur- Nyandal Railway track .JPG|thumb|250x250px|గిద్దలూరు పట్టణ శివార్లలో సగిలేరు నదిపై రైలువంతెన]]
[[మున్నేరు|మున్నేరు నది]], కృష్ణా నదికి ఎడమవైపు ఉన్న ఉపనది.<ref>http://lsi.gov.in:8081/jspui/bitstream/123456789/3000/1/37990_2001_KHA.pdf</ref> ఇది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉద్భవించింది.అక్కడనుండి ఖమ్మం జిల్లాగండా ప్రవహించి, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది.ఈ నదిని ఖమ్మంలో తపస్సు కర్మ చేసినట్లు చెబుతున్న రిషి మౌద్గళ్య తన ఆధ్యాత్మిక శక్తితో సృష్టించినట్లు కథనం ఒకటి ఉంది.అందువలనే గుర్తుగా ఆ పేరు పెట్టబడిందని అంటారు.ఇది [[డోర్నకల్లు]] ఏరు గుండా ప్రవహించి, [[కమంచికల్]] మీదుగా ఖమ్మం నగరంలోని [[దానవాయిగూడెం]] శివారు ప్రాంతానికి వస్తుంది. ఇక్కడ నీటి సేకరణకు ఒక చిన్న ఆనకట్ట ఉంది. [[మున్నేరు]] ఖమ్మం నగరానికి నీటి వనరుగా పనిచేస్తుంది.ఇది చివరగా [[పెనుగంచిప్రోలు]], [[కీసర (కంచికచర్ల)|కీసర]] గ్రామాల గుండా ప్రవహించి, పులిచింతల ఆనకట్ట దిగువన [[నందిగామ (కృష్ణా జిల్లా)|నందిగామ]] సమీపంలోని [[ఏటూరు (చందర్లపాడు)|ఏటూరు]] గ్రామవద్ద కృష్ణ నదిలో విలీనంమవుతుంది. 6,650 హెక్టార్ల భూమికి సాగు నీటిని సరఫరా చేయడానికి 1898 వ సం.లో జగ్గయ్యపేట సమీపంలో మున్నేరు బ్యారేజీని నిర్మించారు.<ref>{{cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Muniyeru_Anicut_A00145|title=Muniyeru Anicut A00145|accessdate=30 June 2014}}</ref>
 
=== సువర్ణముఖి ===
[[దస్త్రం:Swarnamukhi river at Srikalahasti.jpg|thumb|250x250px|శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి]]
[[సువర్ణముఖి (చిత్తూరు జిల్లా)|సువర్ణముఖి]] (స్వర్ణ ముఖి) నది, [[చిత్తూరు]] జిల్లాకు చెందిన నది.[[చంద్రగిరి]] మధ్య [[తొండవాడ]] సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. పాకాల సమీపంలో ఉన్న [[పాలకొండ]]<nowiki/>లో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టింది. [[ధూర్జటి]] తన రచనల్లో దీన్ని 'మొగలేరు' అని ప్రస్తావించాడు.[[స్వర్ణముఖి నది|స్వర్ణముఖి]] నదీ పరీవాహక ప్రాంతంలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, [[గుడిమల్లం]] దగ్గరున్న పరశురామేశ్వరాలయం, [[గాజులమండ్యం]] దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది [[భీమా నది|భీమా,]] కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున [[బంగాళాఖాతం|బంగాళాఖాతంలో]] విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం [[అగస్త్య మహర్షి]] [[బ్రహ్మ|బ్రహ్మను]] గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.25 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజ్‌తో కల్యాణి ఆనకట్టను 1977 లో దీనికి ఉపనదిగా ఉన్న కల్యాణి నది మీద నిర్మించబడింది.<ref>{{cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Kalyani_Dam_D03636|title=Kalyani Dam D03636|accessdate=19 July 2015}}</ref>
 
=== సువర్ణముఖి ===
[[దస్త్రం:Sabari.png|thumb|270x270px|శబరి నది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్]]
[[సువర్ణముఖి (విజయనగరం జిల్లా)|సువర్ణముఖి]] నది, ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించింది.ఈ నది విజయనగరం జిల్లా, వంగర మండలం కొండశేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుది. జిల్లాలో మొత్తం 17 కి.మీ. మేర ప్రవహించి వంగర మండలంలోని సంగం గ్రామం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది.దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది.<ref>http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/appsc/appsc-srikakulam-info.html</ref>
 
=== శబరి నది ===
[[దస్త్రం:Sabari river near Kunavaram 01.jpg|thumb|250x250px|కూనవరం వద్ద శబరి నది]]
[[శబరి నది]], గోదావరి నదికి ఉపనది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని [[కూనవరం]] వద్ద [[గోదావరి నది|గోదావరి నదిలో]] కలుస్తుంది.<ref name=":0" />ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగాఉన్న సింకరం కొండ శ్రేణుల నుండి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నండి ప్రవహిస్తుంది. దీనిని ఒడిషాలో కోలాబ్ నది అని కూడా పిలుస్తారు.శబరి నదీ పరీవాహక ప్రాంతానికి దాదాపు 1250 మి.మీ. వార్షిక సగటు వర్షపాతం లభిస్తుంది. ఇది ఛత్తీస్‌గడ్, ఒడిషా రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దును ఏర్పరుస్తుంది. గోదావరి నదిలో విలీనం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది
 
 
=== వేదావతి ===
[[దస్త్రం:Marikanivemod.jpg|thumb|250x250px|నదిపై విశ్వేశ్వరయ్య డాం (పురాతనం)]]
[[వేదావతి హగరి నది|వేదావతి]] నది,పశ్చిమ కనుమలలో బాబాబుదనాగిరి పర్వతాలలో ఉద్బవించి, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.వేదవతిని కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగారి అని కూడా పిలుస్తారు.బాబాబుదానగిరి పర్వత శ్రేణులలోని సహ్యాద్రి కొండ శ్రేణి తూర్పు భాగంలో వేదం, అవతి అనే రెండు నదులు కలసి తూర్పుగా ప్రవహించి పూరా సమీపంలో కలయకతో వేదవతి నది ఏర్పడంది.అక్కడి నుండి చిక్కమగళూరు జిల్లా కదూర్ తాలూకా గుండా నది ప్రవహిస్తుంది. అప్పుడు వేదవతి వరుసగా చిత్రదుర్గ జిల్లాకు చెందిన హోసదుర్గ తాలూకా, హిరియూర్ తాలూకా, చల్లకరే తాలూకాలలో ప్రవేశిస్తుంది.వేదావతి ఒడ్డున, హోసదుర్గ తాలూకాలోని కెల్లోడు వద్ద శ్రీ ఆంజనేయస్వామికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఉంది.
[[వేదావతి హగరి నది|వేదావతి]] నది,పశ్చిమ కనుమలలో బాబాబుదనాగిరి పర్వతాలలో ఉద్బవించి, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.వేదవతిని కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగారి అని కూడా పిలుస్తారు. బాబాబుదానగిరి పర్వత శ్రేణులలోని సహ్యాద్రి కొండ శ్రేణి తూర్పు భాగంలో వేదం, అవతి అనే రెండు నదులు కలసి తూర్పుగా ప్రవహించి పూరా సమీపంలో కలయకతో వేదవతి నది ఏర్పడంది.అక్కడి నుండి చిక్కమగళూరు జిల్లా కదూర్ తాలూకా గుండా నది ప్రవహిస్తుంది. అప్పుడు వేదవతి వరుసగా [[చిత్రదుర్గ జిల్లా]]<nowiki/>కు చెందిన హోసదుర్గ తాలూకా, హిరియూర్ తాలూకా, చల్లకరే తాలూకాలలో ప్రవేశిస్తుంది.వేదావతి ఒడ్డున, హోసదుర్గ తాలూకాలోని కెల్లోడు వద్ద శ్రీ ఆంజనేయస్వామికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఉంది.కర్నూలు జిల్లా [[హాలహర్వి మండలం|హాలహర్వి]] మండలం గూళ్యం గ్రామం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన బసరకోడు గ్రామాల సరిహద్దు గ్రామల ప్రజలకి జీవనోపాదితోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడటానికి వేదవతి నదిఫై హై లెవెల్ వంతెన నిర్మాణం పని చేపట్టవలసిందిగా అప్పటి కర్నూల్ ఎం.పి.రేణుక, కేంద్రరోడ్ రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారికి  వినతిపత్రం ఇచ్చారు.<ref>{{Cite web|url=http://www.janammata.in/new/%e0%b0%b9%e0%b0%97%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ab%e0%b1%88-%e0%b0%b9%e0%b1%88-%e0%b0%b2%e0%b1%86%e0%b0%b5%e0%b1%86/|title=హగరి (వేదవతి నది) ఫై హై లెవెల్ వంతెన నిర్మాణం విషయం ఫై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి వినతి పత్రం సమర్పిస్తున్న కర్నూలు M.P బుట్టా రేణుక – Janam Mata|language=en-US|access-date=2020-04-08}}</ref>  
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909570" నుండి వెలికితీశారు