"అంటార్కిటికా" కూర్పుల మధ్య తేడాలు

+సమాచారపెట్టె
(ప్రవేశిక పాఠ్యం)
(+సమాచారపెట్టె)
{{Infobox continent|title=అంటార్కిటికా|countries=0|cities={{collapsible list| title = [[Research stations in Antarctica]] | [[McMurdo Station]]}}|internet=[[.aq]]|time=|languages=|dependencies=|list_countries=|adjective=అంటార్కిటిక్|image=Antarctica (orthographic projection).svg <!--Please see discussion or contribute to discussion if you are considering replacing this image-->|density={{convert|0.00008|to|0.00040|PD/km2}}|demonym=[[Antarctic]]|population=1,000 నుండి 5,000 - ఋతువును బట్టి|area={{convert|14200000|km2|sqmi|abbr=on}}<ref name="CIAfactbook-People">{{cite web |author=United States Central Intelligence Agency |date=2011 |title=Antarctica |work=The World Factbook |publisher=Government of the United States |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ay.html |accessdate=14 September 2017}}</ref>|alt=ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షను వాడి తయారు చేసిన మ్యాపు. దక్షిణ ధ్రువం మధ్యలో, రేఖాంశాలు కలిసే దగ్గర ఉంటుంది.|image_size=256px|m49=<code>010</code> – Antarctica<br /><code>001</code> – [[World]]}}'''అంటార్కిటికా''' [[భూమి]]<nowiki/>కి అత్యంత దక్షిణ కొసన ఉన్న [[ఖండం]]. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధృవం ఉంది. ఇది [[దక్షిణార్ధగోళం]] లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది, [[అంటార్కిటిక్ వలయం|అంటార్కిటిక్ వలయానికి]] దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. [[దక్షిణ మహాసముద్రం]] ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. ఆస్ట్రేలియా కంటే దాదాపు రెండు రెట్లు పెద్దది. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో, ఇది తక్కువ జనసాంద్రత కలిగిన ఖండం. అంటార్కిటికా 98% [[మంచు|మంచుతో]] కప్పబడి ఉంటుంది. ఈ ఐసు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. <ref name="Bedmap2">{{Cite journal|last=Fretwell|first=P.|last2=Pritchard|first2=H. D.|last3=Vaughan|first3=D. G.|last4=Bamber|first4=J. L.|last5=Barrand|first5=N. E.|last6=Bell|first6=R.|last7=Bianchi|first7=C.|last8=Bingham|first8=R. G.|last9=Blankenship|first9=D. D.|displayauthors=5|date=28 February 2013|title=Bedmap2: improved ice bed, surface and thickness datasets for Antarctica|url=http://www.the-cryosphere.net/7/375/2013/tc-7-375-2013.pdf|journal=The Cryosphere|volume=7|issue=1|page=390|bibcode=2013TCry....7..375F|doi=10.5194/tc-7-375-2013|access-date=6 January 2014}}</ref> ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర కొస వరకూ విస్తరించి ఉంది.
 
అంటార్కిటికా అత్యంత శీతలంగా, అత్యంత పొడిగా, అత్యంత వేగంగా వీచే గాలులతో కూడుకుని ఉన్న ఖండం. దీని సగటు [[సముద్రమట్టానికి ఎత్తు|ఎత్తు]] అన్ని ఖండాల కంటే ఎక్కువ. <ref name="dnaclimate">{{వెబ్ మూలము}}</ref> అంటార్కిటికాలో ఎక్కువ భాగం ధ్రువ ఎడారి. తీరం వెంబడి వార్షిక అవపాతం 200 మి.మీ. ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇది ఇంకా చాలా తక్కువ. దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షాలు పడలేదు. అయినప్పటికీ, ప్రపంచపు మొత్తం [[ మంచినీటి|మంచినీటి]] నిల్వలలో 80% అక్కడే ఉన్నాయి. అంటార్కిటికాలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే, ప్రపంచ [[సముద్రమట్టం|సముద్ర మట్టాలను]] 60 మీటర్లు పెరుగుతాయి. <ref>{{వెబ్ మూలము}}</ref> అంటార్కిటికాలో ఉష్ణోగ్రత −89.2 °C (−128.6 ° F) కి చేరుకుంది. (అంతరిక్షం నుండి కొలిచినపుడు −94.7 ° C (−135.8 &nbsp; ° F) కూడా కనబడింది. <ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2013/dec/10/coldest-temperature-recorded-earth-antarctica-guinness-book|title=Coldest temperature ever recorded on Earth in Antarctica: -94.7C (−135.8F)|date=10 December 2013|work=The Guardian|access-date=12 July 2017|agency=Associated Press}}</ref> ), అయితే, సంవత్సరంలో అతి శీతలంగా ఉండే మూడవ త్రైమాసికంలో సగటు ఉష్ణోగ్రత −63 °C (−81 °F) ఉంటుంది. ఖండం అంతటా అక్కడక్కడా ఉన్న పరిశోధనా కేంద్రాలలో ఏడాది పొడవునా 1,000 నుండి 5,000 మంది వరకూ ప్రజలు నివసిస్తున్నారు. అంటార్కిటికాకు చెందిన జీవులలో అనేక రకాల [[శైవలాలు|ఆల్గే]], [[బాక్టీరియా|బ్యాక్టీరియా]], [[శిలీంధ్రం|శిలీంధ్రాలు]], [[మొక్క|మొక్కలు]], [[ప్రోటిస్టా|ప్రొటిస్టా]], [[తవిటి పురుగు|పురుగులు]], [[నెమటోడ|నెమటోడ్లు]], [[పెంగ్విన్|పెంగ్విన్స్]], [[ సీల్స్|సీల్స్]], [[ Tardigrade|టార్డిగ్రేడ్లు]] వంటి కొన్ని [[జంతువు|జంతువులు ఉన్నాయి]] . వృక్షసంపద టండ్రాల్లోనే కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909606" నుండి వెలికితీశారు