వేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 35:
చెట్ల మీదనే పెరుగు చిన్న చిన్న మొక్కలు మర్రి కొన్నిగలవు. వాని వేళ్లును భూమిలోనికికేగవు. [[బదనికవేరు|బదనిక వేళ్లవలె]] కొమ్మలోపలికిపోయి దాని ఆహారమును తస్కరింపవు. భూమిలో నాటుకొనుటకు బదులు ఆ [[కొమ్మ]]ను అంటి పెట్టుకొని గాలిలో దొరకు నావిరిని బీల్చుకొనుచుండును. ఇట్టివి '''అంటువేరులు'''.
=== ఊడ వేళ్ళు ===
కొన్ని వృక్షాలలో మొదలు నుండి శాఖలు బయలుదేరి చాలా దూరం వరకు విస్తరిస్తాయి. ఇట్లాంటి శాఖలు నిలబడటానికి కొంత యాంత్రిక శక్తి అవసరం. శాఖలు వంగిపోకుండా వాటికి ఆధారంగా కొన్ని అబ్బురపు వేళ్ళు ఉద్భవించి భూమిలోకి చేరుతాయి. ఇవి స్తంభాలవలె నిలబడి విస్తరించిన శాఖలకు అధనపు ఆధారాన్ని ఇస్తాయి. ఇట్లాంటి వాయుగత వేళ్ళనే ఊడవేళ్ళు అంటారు. ఉదా: [[మెరేసి]] కుటుంబానికి చెందిన [[మర్రి]], [[జువ్వి]] వంటి వృక్షాలలో ఈ వేళ్ళను చూడవచ్చు.
 
=== ఊత వేళ్ళు ===
=== ఎగబ్రాకే వేళ్ళు ===
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు