"శ్రీకాకుళం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, typos fixed: → (10))
;వన్య సంపద
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.
# దక్షిణ భారత Moistతేమ deciduousఆకురాల్చే అడవులు - మిశ్రమ [[అడవులు]], మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు.
# దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests)
 
;జంతు సంపద
శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో [[పులి]] దాదాపు అంతరించింది. [[చిరుత పులి]], [[హైనా]] (దుమ్ములగొండి), [[తోడేలు]] వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో -ఎక్కువుగా somber, మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, [[ఎలుగుబంట్లు]] సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా partridgesకౌజుపిట్టలు,బాతులు doves,పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి..
 
== భౌగోళిక స్వరూపం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909677" నుండి వెలికితీశారు