టిక్ టాక్ యాప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
'''టిక్ టాక్ యాప్‌''', చరవాణిలో వాడే ఒకయాప్. 15 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ పరిమాణం 72 ఎం.బి. టిక్ టాక్ యాప్ 38 భాషలు భాషల్లో అందుబాటులో ఉంది. అరబిక్, బెంగాలీ, బర్మీస్, సేబుఆనో, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, జావనీస్, కన్నడ, కొరియన్, మలయ్, [[మలయాళ భాష|మలయాళం]], మరాఠీ, ఒరియా, పోలిష్, పోర్చుగీస్, పంజాబీ, రష్యన్, సరళీకృత చైనీస్, స్పానిష్ , స్వీడిష్, తగలోగ్, తమిళం, [[తెలుగు]], థాయ్, చైనీస్, టర్కిష్, ఉక్రేనియన్, వియత్నామీస్ భాషల్లో ఉంది.
 
==రూపకల్పన==
==పరిచయం==
చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ 'బైటీ డ్యాన్స్‌' టిక్‌టాక్‌ను రూపొందించింది. [[2016]] లో డౌయిన్‌ పేరుతో ఇది చైనాలో విడుదలైంది. ఆ తర్వాత ఏడాదికి 'టిక్‌టాక్‌' పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ యాప్‌ ప్రవేశించిందివిడుదలచేశారు.75 భాషల్లో అందుబాటులో ఉంది. [[2018]] జూలైలో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉందిఉన్నారు. భారత్‌లోభారతదేశంలో ఫిబ్రవరి-2019 నాటికి 24 కోట్ల మంది ఈ టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ప్రతి రోజూ 1కోటికి పైగా బిలియన్ వీడియోలను వీక్షింస్తారు.
 
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/టిక్_టాక్_యాప్" నుండి వెలికితీశారు