వేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 47:
 
=== శ్వాస వేళ్ళు ===
ఉప్పు నీటి మొక్కలు గాలి చొరబడని బురదనీటి ప్రాంతాలలో పెరుగుతాయి. వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ పెరుగుటకు మొక్కకు ఆక్సిజన్ ఎంతో అవసరం. లేని పక్షంలో మొక్కలు గిడసబారిపోతాయి. అందుకే ఉప్పునీటి మొక్కలు గాలిని తీసుకోవడానికి వీలుగా ఉండే వేరు వ్యవస్థను ఏర్పటు చేసుకుంటాయి. ఈ వేళ్ళనే ''న్యూమాటోఫోరులు '' అంటారు.
 
=== వెలమిన్ వేళ్ళు ===
=== కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు ===
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు