"విశాఖపట్నం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, typos fixed: తంను → తాన్ని , → (3), ( → ()
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[File:Vizag railway station overview.jpg|thumb|విశాఖపట్నం రైల్వే స్టేషను]]
[[File:King george hospital.jpg|thumb|ఉత్తరాంధ్ర సంజీవని కింగ్ జార్జ్ ఆసుపత్రి KGH]]
[[File:Ship Darshani Prem at Vizag seaport Andhra Pradesh.jpg|thumb|విశాఖపట్నం వోడఓడ రేవులోకి వెళ్తున్న నౌక]]
[[File:Vizagcity.jpg|thumb|విశాఖపట్నం నగరం]]
[[దస్త్రం:devipuram.jpg|right|thumb|సహ్రక్షి మేరు ఆలయం]]
జిల్లాలో రెండు లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
 
* [[విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం]]
* [[అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం]]
 
[[అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం]]
 
== ప్రధాన నదులు ==
 
*[[నదులు]]: నెల్లిమర్ల,[[చంపావతి నది|చంపావతి]], [[గోస్తని, గంభీరంగడ్డనది|గోస్తని]], నరవగడ్డ, శారద, వరాహ,[[తాండవ నది|తాండవ]].
 
== విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ==
*[[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]]లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్), జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]]ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం 1968 ( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
* ప్రస్తుత చట్టం, అంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994, ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టముచట్టం అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న [[ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1964]], ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషధ్స్, జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండలంమండల్ స్ చట్టముచట్టం 1968 చట్టాలను తొలగించారు.
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994]] ఒక సమగ్రమైన చట్టముచట్టం. ఈ చట్టముచట్టం, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటముచేయటం, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటమునెలకొల్పటం, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టములోచట్టంలో పొందుపరిచారు.
 
== విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
[[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]]ను 1978 జూన్ 17 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[మహా విశాఖ నగరపాలక సంస్థ|విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, వుడాను ఏర్పాటు చేసారు. వుడా మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ. ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, వుడా ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[రుషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత.
 
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, వుడా ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[రుషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత.
 
<!--== జనాభా visakhapattanam city populatiohgnలెక్కలు ==
== పశుపక్ష్యాదులు== -->
== విద్యాసంస్థలు==
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వఆంధ్రవిశ్వ విద్యాలయం]], ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ, అత్యంత ప్రాచీనమైన మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),
 
==వైద్య సౌకర్యాలు==
== ఆకర్షణలు==
[[File:Kailash Giri, Visakhapatnam.jpg|thumb|కైలాసగిరి, విశాఖపట్నం]]
దర్శనీయప్రదేశాలు: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]]. [[యారాడ గ్రామం (బీచ్)]], [[ఉపమాక]] వెంకటేశ్వర స్వామి, [[నక్కపల్లి]] బొమ్మలు, [[ఏటికొప్పాక]] బొమ్మలు, [[పంచదార్ల]], [[కొండకర్ల ఆవ]] (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), [[బొజ్జన్నకొండ]] (బవుద్ధబౌద్ద క్షేత్రముక్షేత్రం), [[అనకాపల్లి]] నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానంలో ఉన్న [[అనకాపల్లి]]., [[భీమిలి]] లోని [[ఎర్రమట్టి దిబ్బలు|ఎర్రమట్టిదిబ్బలు]], నది సముద్రంలో కలిసే [[నదీ సంగమం]] (అంతర్వేదిలో గోదావరి సంగమం లాగ), [[డచ్]] సమాధులుసమాదులు, మొట్టమొదటి [[పురపాలక సంఘం|పురపాలక నగరం]], ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రముసముద్రం ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు) [[అల్లూరి సీతారామరాజు]] పుట్టిన పాండ్రంగి, [[గురజాడ అప్పారావు]] పుట్టిన [[శృంగరాయవరం|ఎస్. రాయవరం]] ([[ఎలమంచిలి]] దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన [[పద్మనాభం]] ([[పద్మనాభ యుద్ధముయుద్ధం]]), [[కార్తీకమాసం]]లో [[పద్మనాభస్వామి]] కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదేచూడవలసిందే.
 
==ఇవీ చూడండి==
== బయటి లింకులు==
{{commons category|Visakhapatnam district}}
*[http://vizagwaves.com/visakhapatnam/Google%20Picture%20Shots/album/index.html విశాఖపట్టణం ఉపగ్రహ ఫొటోలు]{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://www.vizagcityonline.com వైజాగ్‌సిటీ ఆన్‌లైన్]
*[http://www.indianet.com/vizag.htm ఇండియా.నెట్ సైటులో విశాఖపట్నం గురించిన సమాచారం]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909711" నుండి వెలికితీశారు