వేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 53:
 
=== కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు ===
కిరణజన్య సంయోగక్రియ నిర్వర్తించడం అన్నది ప్రధానంగా [[పత్రం]] పని అయినా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో [[కాండం]], వేరు కూడా ఈ పనిని చేస్తాయి. కొన్ని వృక్షోపజీవి మొక్కలలో కాండం బాగా క్షిణించి, పత్రాలు లేకుండా ఉండటం అన్నది కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో వాయిగతమైన వేళ్ళను కలిగిన ఈ మొక్కలు హరితాన్ని ఏర్పరుచుకొని కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. పోషక పదార్థాలను తయారుచేసుకుంటాయి. ఉదా: [[టినియోఫిల్లమ్]]
 
=== సహజీవనపు వేళ్ళు ===
=== పరాన్నజీవుల వేళ్ళు ===
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు