వేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 56:
 
=== సహజీవనపు వేళ్ళు ===
కొన్ని వేళ్ళు వాటి ప్రధాన క్రియతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ ''సహజీవనపు వేళ్ళు '' ఒకటి. ఈ వేళ్ళు [[రైజోబియం]] జాతికి చెందిన [[బాక్టీరియా]]తో సహజీవనం చేస్తాయి. [[డాలికస్]], [[క్రొటలేరియా]] వంటి [[లెగుమినేసి]]కి చెందిన మొక్కలలో వేళ్ళకు బుడిపెలు ఉంటాయి. వేరు బాగా లేతగా ఉన్న దశలో రైజోబియం బాక్టీరియా వీటిలోకి ప్రవేశిస్తుంది. బాక్టీరియా సమూహాలుగా ఆవాసం చేయడానికి ఈ రకమైన వేళ్ళు సహకరిస్తాయి. అలాగే బాక్టీరియా మొక్కలకు కావలసిన నత్రజని తయారిలో వేళ్ళకు సహకరిస్తాయి. అందుకే వీటిని సహజీవనపు వేళ్ళు అంటారు. ఉదా: [[వేరుశనగ]]
 
=== పరాన్నజీవుల వేళ్ళు ===
 
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు