కాండం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: గంను → గాన్ని , , → , (2)
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
* కాండం పత్రాలన్నింటికి [[సూర్యరశ్మి]] తగిలేటట్లుగా విస్తరింపచేయడంలో సహాయపడుతుంది.
* పేళ్ళు భూమినుంచి గ్రహించిన నీటిని, లవణాలను పత్రాలకు అందజేయడం, పత్రాలలో తయారైన ఆహారపదార్ధాలను మొక్కలోని ఇతర భాగాలకు అందించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.
==కాండాలు-రకాలు==

{{Familytree/start}}
{{Familytree|boxstyle=background:red;| | | | | | | | | | | | | | | |కా|కా=కాండాలు| | | | | | | |}}
{{familytree|border=0|boxstyle=background:#c6c9ff;| | | | | | | | | | | | | | |,|-|^|-|.| |}}
{{Familytree|boxstyle=background:skyblue;| | | | | | | | | | | | |,|బ| |దృ|-|-|-|-|-|.| |బ=బలహీన కాండాలు
|దృ=దృఢకాండాలు}}
{{Familytree|boxstyle=background:#c6c9ff;| | | |,|-|-|-|-|-|-|v|-|^| | | | | | | | | | |,|-|^|-|-|-|-|-|-|.| |}}
{{Familytree|boxstyle=background:yellow;| | |సాగి| | | | |తి| | | | | | | | | | |సాధా| | | | | | |రూ| | | | |సాగి=సాగిలబడే కాండాలు|తి=తిరుగుడు తీగెలు|సాధా=సాధారణ కాండాలు|రూ=రూపాంతర కాండాలు

{{Familytree|boxstyle=background:#c6c9ff;| |,|-|^|-|.| | | |,|^|-|-|.| | | |,|-|-|-|v|-|^|-|.| | | |,|-|-|^|v|-|-|-|.| | | |.}}
{{Familytree|boxstyle=background:#66ff66;|శ| |ఉ| |సతీ| |అతీ| |వృ| |పొ| | గు| |వా| |ఉవా | |భూకా | | | | | | |శ=శయనకాండాలు|ఉ=ఉర్విక్ర కాండాలు| |సతీ=సవ్యక్రమ తిరుగుడు తిగెలు|అతీ=అపసవ్యక్రమ తిరుగుడుతిగెలు|వృ=వృక్షాలు|పొ=పొదలు| |గు=గుల్మాలు|వా=వాయుగత కాండాలు| |ఉవా=ఉపవాయుగత కాండాలు| |భూకా= భూగర్భకాండాలు

{{Familytree/end}}

== కాండం రూపాంతరాలు ==
కాండం వాతావరణానికి అనుగుణంగా సాధారణ విధులతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది. ఇలాంటి శాశ్వతమార్పులను 'కాండ రూపాంతరాలు' అంటారు. ఉనికిని బట్టి కాండం రూపాంతరాలు మూడు రకాలు.
"https://te.wikipedia.org/wiki/కాండం" నుండి వెలికితీశారు