ట్యాగు: 2017 source edit
పంక్తి 438:
:[[వాడుకరి:IM3847|IM3847]], నాకు కాపీరైటు గురించి పూర్తిగా తెలియనపుడు నేను ఎక్కించిన ఫోటోలవి. ఫోటో మాత్రం ఖచ్చితంగా నేను తీసినదే. అప్పటికి నాకు తెలిసిందేంటంటే మన స్వంత కెమెరాతో తీసిన ఏ ఫోటోనైనా పబ్లిక్ డొమైనులో విడుదల చేయవచ్చని. ఇప్పటికి కొంత అర్థం అయింది. ఈ ఫోటో కాపీరైటు ఉల్లంఘిస్తుంటే అలాగే తొలగించి వేయండి. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 08:06, 13 మార్చి 2020 (UTC)
::[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ, మీరు అన్నట్లుగానే మన స్వంత కెమెరాతో తీసిన ఏ ఫోటోనైనా పబ్లిక్ డొమైనులో విడుదల చేయవచ్చు కానీ వాటిలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. [[:Commons:Freedom of panorama|Freedom of Panorama]] అనే ఒక నియమంలో వీటి గుర్తించి క్లుప్తంగా ఉంది. వేరొకరు తయారుచేసిన ఫ్లెక్సీలు, చిత్రలేఖనాల కాపీరైట్లు పుస్తకాల వలే రచయితపై ఆధారపడి ఉంటుని. [[Commons:OTRS|OTRS]] పద్ధతిలో మాత్రమే వీటిని వికీప్రాజెక్టులలో చేర్చగలము.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 15:21, 13 మార్చి 2020 (UTC)
 
== wiki లో ఆర్టికల్ ఏవిధముగా రాయాలి ఒక బుక్ రాయాలి అంటే ఎలా ==
 
wiki లో ఆర్టికల్ ఏవిధముగా రాయాలి ఒక బుక్ రాయాలి అంటే ఎలా
Bharathwaj.komarraju @ gmail