త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి''' (1914 - 1998) రంగస్థల, [[సినిమా నటుడు]], గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920, 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన [[తెనాలి]] [[శ్రీరామ విలాస సభ, తెనాలి|శ్రీరామ విలాస సభ]]లో దర్శకుడిగా పనిచేశాడు.<ref>నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. [[కందిమళ్ళ సాంబశివరావు]], ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14</ref>

== జననం ==


ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1930, 40వ దశకాల్లో కొన్ని [[తెలుగు]] సినిమాలలో కూడా నటించాడు.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.511.</ref>
 
== మూలాలు ==