త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
రామకృష్ణ శాస్త్రి [[1914]], [[ఏప్రిల్ 10]]వ తేదిన రాఘవయ్య, కామేశ్వరమ్మ దంపతులకు [[తెనాలి]] తాలూకా [[పెదరావూరు]] గ్రామంలో జన్మించాడు.
 
== నాటకరంగం ==
== కళారంగం ==
వంశ పారంపర్యముగా వచ్చిన 'తరంగ గానం'ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు. ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి '[[రోషనార (నాటకం)|రోషనార]]'లో శివాజీ, 'కృష్ణలీలలు' లో [[యశోద]], 'రామదాసు' లో [[రామదాసు]] పాత్రలు పోషించాడు. [[పువ్వుల సూరిబాబు]], కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
 
 
== సినిమారంగం ==