త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
== సినిమారంగం ==
నారదుడిగా రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు [[చిత్రపు నరసింహారావు]] 1937లో తాన దర్శకత్వం వహించిన '[[మోహినీ రుక్మాంగద (1937 సినిమా)|మోహిని రుక్మాంగద]]' సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు. అలా దాదాపు 12 సినిమాలలో నటించాడు.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.511.</ref>
 
=== నటించిన చిత్రాలు ===
* 1938: [[భక్త మార్కండేయ (1938 సినిమా)|భక్త మార్కండేయ]]
* 1941: [[దక్షయజ్ఞం (1941 సినిమా)|దక్షయజ్ఞం]]
* 1942: [[భక్త ప్రహ్లాద (1942 సినిమా)|ప్రహ్లాద]]
* 1940: [[మైరావణ (1940 సినిమా)|మైరావణ]]
* [[సుమతి (సినిమా)|సుమతి]]
 
== మూలాలు ==