త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
reference added
పంక్తి 24:
 
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో [[స్థానం నరసింహారావు]], [[సి.యస్.ఆర్. ఆంజనేయులు]] లతో కలసి ఊరురా తిరిగి '[[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|తులాభారం]]' నాటకంలో [[నారదుడు]]గా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు '[[రామాంజనేయ యుద్ధం (నాటకం)|రామాంజనేయ యుద్ధం]] నాటకంలో నారదుని పాత్రలో అనేక
ప్రదర్శనలిచ్చాడు. ఇతర నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలో బిల్వమంగలుడు, శివయోగి, రామదాసు, కబీరు, నారదుడు పాత్రలలో నటించాడు.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.511.</ref>
 
== సినిమారంగం ==
నారదుడిగా రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు [[చిత్రపు నరసింహారావు]] 1937లో తాన దర్శకత్వం వహించిన '[[మోహినీ రుక్మాంగద (1937 సినిమా)|మోహిని రుక్మాంగద]]' సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు. అలా దాదాపు 12 సినిమాలలో నటించాడు.<ref>[[నాటకApara విజ్ఞానNaradudu సర్వస్వం]]Tripuraribhatla Ramakrishna Sastry, [[తెలుగుTholinati విశ్వవిద్యాలయం]]Gramophone కొమర్రాజుGayakulu, వెంకటModali లక్ష్మణరావుNagabhushana విజ్ఞానSharma, సర్వస్వంCreative కేంద్రLinks ప్రచురణPublications, హైదరాబాదుHyderabad, 20082010, పుటpp.511 18-9.</ref>
 
=== నటించిన చిత్రాలు ===