నీలము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
మరి దూరపు కొండల నీలిమ సంగతి? ఉదాహరణకి ‘నీలగిరులు’ అంటేనే నీలి [[కొండలు]] కదా. [[చెట్లు]] దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు [[గాలి]] పొరలగుండా చూస్తాం. (“నీలి రంగు గాలి” అంటే? - నిజానికి గాలికి రంగు లేదు.) రోదసి రంగు నల్లటి నలుపు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది; కనిపించదు. అది మన భ్రాంతి.<ref>వేమూరి వేంకటేశ్వరరావు రచననుండి</ref>
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:రంగులు]]
"https://te.wikipedia.org/wiki/నీలము" నుండి వెలికితీశారు