పర్యాయపదం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ఏఏచచచచౌఎఏచేఈఠంఎఛసౌఛ
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Library of Ashurbanipal synonym list tablet.jpg|thumb|Synonym list in [[cuneiform]] on a clay tablet, [[Neo-Assyrian]] period.]]
ఒక పదానికి అదే అర్ధానిచ్చే మరొక పదాన్ని '''[[పర్యాయపదం]]''' అంటారుఅంటారుడౌౌౌౌషశటషశష. పర్యాయపదాన్ని [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో సినోనిమ్ అంటారు. పర్యాయపదం యొక్క బహువచనం పర్యాయపదాలు. ఒక పదం యొక్క అర్థం మరొక పదం యొక్క లేక మరికొన్ని పదాల యొక్క అర్థం అదే స్థితిని లేక అదే ఉనికిని సూచిస్తాయి. ఒకే స్థితిని లేక ఒకే ఉనికిని సూచించే రెండు వేరువేరు పదాలను లేక అనేక వేరువేరు పదాలను పర్యాయపదాలని చెప్పవచ్చు. సినోనిమ్ అనే పదం పురాతన గ్రీకుభాష పదాలైన సైన్ (తో), ఒనోమా (పేరు) అనే పదాల నుండి ఉద్భవించింది. కారు, ఆటోమొబైల్ పదాలు పర్యాయపదాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఒక చర్చ చాలా సమయం జరిగింది ఆని లేక చర్చ సుదీర్ఘమైన కాలం జరిగింది అన్న ఈ పదాల్లో చాలా [[సమయం]] అనే పదం సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి కాబట్టి చాలా సమయం, సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒక పదానికి మరొక పదం పర్యాయపదం అని చెప్పవచ్చు.
 
వెంకటేశ్వరస్వామిని [[శ్రీనివాసుడు]], బాలాజీ, తిరుమలేశుడు, వెంకటాద్రీశుడు, ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నామాలన్నింటిని పర్యాయపదాలుగా చెప్పవచ్చు.
"https://te.wikipedia.org/wiki/పర్యాయపదం" నుండి వెలికితీశారు